జననం – పేజీ 75 – On This Day  

1932-09-27

1932 : పద్మ భూషణ్ యష్ రాజ్ చోప్రా జననం. పాకిస్తానీ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. వైఆర్ఎఫ్ టెలివిజన్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1932-09-27”

1968-09-27

1968 : రాహుల్ దేవ్ కౌశల్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1968-09-27”

1772-05-22

1772 : రాజా రామ్ మోహన్ రాయ్ జననం. భారతీయ సంఘ సంస్కర్త, మత సంస్కర్త, రచయిత. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ పితామహుడు. బ్రహ్మసమాజ వ్యవస్థాపకుడు.

Continue reading “1772-05-22”

1869-06-20

Laxmanrao-Kashinath-Kirloskar1869 : లక్ష్మణరావు కాశీనాథ్ కిర్లోస్కర్ జననం. భారతీయ పారిశ్రామికవేత్త, సంఘ సంస్కర్త. ‘కిర్లోస్కర్ గ్రూప్’ వ్యవస్థాపకుడు. కిర్లోస్కర్వాడి టౌన్‌షిప్‌ను స్థాపించాడు. భారతదేశపు మొదటి ఇనుప నాగలిని తయారు చేసాడు.

Continue reading “1869-06-20”

1904-09-26

1904 : పద్మ భూషణ్ ఆద్య రంగాచార్య (ఆర్ వి జాగీర్దార్) జననం. భారతీయ నవలా రచయిత, పండితుడు, రంగస్థల నటుడు, నాటకకర్త, దర్శకుడు, అనువాదకుడు, విమర్శకుడు. Continue reading “1904-09-26”

1900-12-08

1900 : పద్మ విభూషణ్ ఉదయ్ శంకర్ చౌదరి జననం. భారతీయ కళాకారుడు, నర్తకుడు, కొరియాగ్రాఫర్.  భారతదేశంలో ఆధునిక నృత్యానికి మార్గదర్శకుడు.

Continue reading “1900-12-08”

1923-09-26

1923 : పద్మ భూషణ్ దేవ్ ఆనంద్ (ధరమ్‌దేవ్ పిషోరిమల్ ఆనంద్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. Continue reading “1923-09-26”

3082-09-15

3082 BCE : మహారాజా అగ్రసేన్ జననం. భారతీయ మహారాజు, సామ్యవాది, శాంతిదూత. రాముడి కుమారుడైన కుశుడి వంశం యొక్క 34వ తరానికి చెందినవాడు. అగ్రవాల్ (అగర్వాల్) వంశానికి మూల పురుషుడు. Continue reading “3082-09-15”

1932-09-26

1932 : పద్మ విభూషణ్ మన్మోహన్ సింగ్ జననం. పాకిస్తానీ భారతీయ ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, అధ్యాపకుడు. భారతదేశ 13వ ప్రధానమంత్రి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15వ గవర్నర్.

Continue reading “1932-09-26”

1974-09-25

1974 : ఎ ఆర్ మురుగదాస్ (మురుగదాస్ అరుణాచలం) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడు. Continue reading “1974-09-25”