1914 : చౌదరీ దేవి లాల్ (దేవి దయాళ్ సిహాగ్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ 6వ ఉప ప్రధానమంత్రి. హర్యానా 5వ ముఖ్యమంత్రి. Continue reading “1914-09-25”
Event Type: జననం
1927-06-01
1927 : జస్టిస్ సబ్యసాచి ముఖర్జీ జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 20వ ప్రధాన న్యాయమూర్తి. కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. భోపాల్ గ్యాస్ లీక్ యాక్ట్ (భోపాల్ సెటిల్మెంట్ యాక్ట్) వ్యర్థతను పరిశీలించడానికి సుప్రీం కోర్ట్ ప్యానెల్‌కు నాయకత్వం వహించాడు. పదవిలో ఉండగా మరణించిన రెండవ ప్రధాన న్యాయమూర్తి.
1897-04-10
1897 : ప్రఫుల్ల చంద్ర సేన్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 3వ ముఖ్యమంత్రి.
1948-09-25
1948 : పద్మశ్రీ భూపతిరాజు సోమరాజు జననం. భారతీయ గుండె వ్యాధి నిపుణుడు, ప్రొఫెసర్, సామాజిక కార్యకర్త. ‘కేర్ హాస్పిటల్స్ గ్రూప్’ వ్యవస్థాపకుడు.
1920-09-25
1920 : పద్మ విభూషణ్ సతీష్ ధావన్ జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్, ప్రొఫెసర్. భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పితామహుడు. ఇస్రో ఛైర్మన్. ఇండియన్ స్పేస్ కమిషన్ ఛైర్మన్. Continue reading “1920-09-25”
1922-05-05
1922 : డ్రీమ్ గర్ల్ టి ఆర్ రాజకుమారి (రాజకుమారి రాజై) జననం. భారతీయ సినీ నటి, కర్ణాటక గాయని, నర్తకి. తమిళ సినిమా యొక్క మొదటి ‘డ్రీమ్ గర్ల్’ గా పేరు పొందింది.
1914-09-20
1914 : పద్మ భూషణ్ ఎ ఎస్ రావ్ (అయ్యగారి సాంబశివ రావు) జననం. భారతీయ శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు.
1954-09-20
1954 : ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం. భారతీయ రంగస్థల నటుడు, సిని నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. Continue reading “1954-09-20”
1923-09-20
1923 : పద్మ విభూషణ్ ఎ ఎన్ ఆర్ (అక్కినేని నాగేశ్వర రావు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.
1569-08-31
1569 : జహంగీర్ (మీర్జా నూర్-ఉద్-దిన్ బేగ్ మొహమ్మద్ ఖాన్ సలీం) జననం. భారతదేశాన్ని పాలించిన నాల్గవ మొఘల్ చక్రవర్తి. అక్బర్ కు కుమారుడు, షాజహాన్ కు తండ్రి, జహాంగీర్ కు నూర్ జహన్ 20వ భార్య. Continue reading “1569-08-31”