1960 : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జననం. భారతీయ క్రికెటర్, రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్. జై సమైక్యాంధ్ర రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1960-09-13”
Event Type: జననం
1910-12-31
1910 : పద్మ విభూషణ్ మల్లికార్జున్ భీమరాయప్ప మన్సూర్ జననం. భారతీయ శాస్త్రీయ గాయకుడు, సంగీతకారుడు, పండితుడు, రచయిత. జైపూర్-అత్రౌలీ ఘరానా యొక్క ఖ్యాల్ శైలిలో అద్భుతమైన గాయకుడు.
1915-08-09
1915 : హితేంద్ర కనైయాలాల్ దేశాయ్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. గుజరాత్ 3వ ముఖ్యమంత్రి. Continue reading “1915-08-09”
1967-09-12
1967 : అమల అక్కినేని (అమల ముఖర్జీ) జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, జంతు సంక్షేమ కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’ NGO వ్యవస్థాపకురాలు. Continue reading “1967-09-12”
1960-09-12
1960 : వైగై పుయల్ వడివేలు (కుమారవడివేల్ నటరాజన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్యనటుడు, నేపథ్య గాయకుడు. Continue reading “1960-09-12”
1925-09-12
1925 : ఆంధ్రానైటింగేల్ జోలెపాళ్యం మంగమ్మ జననం. భారతీయ న్యూస్ రీడర్, ఎడిటర్, ఉపాధ్యాయురాలు, రచయిత్రి. ఆల్ ఇండియా రేడియో (AIR)లో మొట్టమొదటి తెలుగు మహిళ న్యూస్ రీడర్.
1973-04-29
1973 : కళైమామణి కె సి స్వర్ణలత జననం. భారతీయ నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ‘ద హమ్మింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందింది.
1895-09-11
1895 : భారతరత్న వినోబా భావే (వినాయక్ నరహరి భావే) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, తత్వవేత్త. తరచుగా ఆచార్య అని పిలుస్తారు. భూదాన్ ఉద్యమానికి బాగా ప్రసిద్ది చెందాడు.
1982-09-11
1982 : శ్రియా శరణ్ భట్నాగర్ జననం. భారతీయ సినీ నటి, నర్తకి, మోడల్. టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క “50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్” జాబితాలో స్థానం సంపాదించింది. Continue reading “1982-09-11”
1953-09-09
1953: మంజుల జననం. భారతీయ సినీ నటీమణి