1912 : కమలా సోహోనీ (కమల భగవత్) జననం. భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. సైన్స్ లో Phd పొందిన మొదటి భారతీయ మహిళ. బెంగుళూరు లోని IISc లో PHd చేసిన మొదటి మహిళ. Continue reading “1912-06-18”
Event Type: జననం
1899-03-13
1899 : డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. కేరళ మొదటి గవర్నర్. ఉత్తరప్రదేశ్ 12వ గవర్నర్.
1962-08-12
1962 : మాధవి (కనక విజయలక్ష్మి శర్మ) జననం. భారతీయ సినీ నటి, నర్తకి. Continue reading “1962-08-12”
1963-09-14
1963 : రాబిన్ సింగ్ (రాబింద్ర రామ్‌నరైన్ సింగ్) జననం. ట్రినిడాడ్ టొబాగో-భారతీయ క్రికెటర్, కెప్టెన్, కోచ్. ‘రాబిన్ సింగ్ స్పోర్ట్స్ అకాడమీ’ స్థాపకుడు. Continue reading “1963-09-14”
1926-09-13
1926: గరికపాటి వరలక్ష్మి జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, దర్శకురాలు, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలిలో యాక్టివ్ మెంబర్. కె. రాఘవేంద్ర రావు సవతి తల్లి. Continue reading “1926-09-13”
1973-09-13
1973 : మహిమా చౌదరి (రీతూ చౌదరి) భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1973-09-13”
1960-09-13
1960 : నవరస నాయకన్ కార్తీక్ (మురళీ కార్తికేయన్ ముత్తురామన్) జననం. భారతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, రాజకీయవేత్త. ప్రముఖ నటుడు R. ముత్తురామన్ కుమారుడు. Continue reading “1960-09-13”
1946-09-13
1946 : మేజర్ రామస్వామి పరమేశ్వరన్ జననం. భారతీయ సైన్యాధికారి. ఆయన ధైర్యసాహసాలకు భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్ర లభించింది. Continue reading “1946-09-13”
1914-01-01
1914 : నూర్ ఇనాయత్ ఖాన్ (నూర్ ఉన్ నిసా ఇనాయత్ ఖాన్) జననం. భారతీయ అమెరికన్ రచయిత, బ్రిటిష్ గూఢచారి. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వారసురాలు. బ్రిటన్ లో తొలి ముస్లిం వార్ హీరోయిన్.
1926-11-25
1926 : రంగనాథ్ మిశ్రా జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 21వ ప్రధాన న్యాయమూర్తి. భారతదేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్. ఒడిస్సా తాత్కాలిక గవర్నర్.