జననం – పేజీ 87 – On This Day  

1979-08-31

1979 : అబ్దుల్ హాలిక్ (యువన్ శంకర్ రాజా) జననం. భారతీయ సినీ స్వరకర్త, గాయకుడు, రచయిత, సంగీత దర్శకడు, నిర్మాత, నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. వైఎస్ఆర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు. ‘యు1 రికార్డ్స్’ వ్యవస్థపకుడు. సైప్రస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ స్వరకర్త.  ఇళయరాజా రెండవ కుమారుడు. Continue reading “1979-08-31”

1925-08-31

1925 : కళాప్రపూర్ణ ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకర శాస్త్రి) జననం. భారతీయ రచయిత, కవి, గేయ రచయిత, అనువాదకుడు, ప్రచురణకర్త, నాటకకర్త, నాటక రచయిత, విమర్శకుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. విప్లవ కవి శ్రీశ్రీ మేనల్లుడు.  అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సహ-వ్యవస్థాపకుడు. Continue reading “1925-08-31”

1864-08-31

1864 : హరికథా పితామహ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు జననం. భారతీయ కళాకారుడు, అధ్యాపకుడు, కవి, తత్వవేత్త. Continue reading “1864-08-31”

1980-08-30

1980 : రిచా పల్లోడ్ జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1980-08-30”

1936-08-30

1936 : జమున (నిప్పాణి జనాబాయి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ స్థాపించింది. Continue reading “1936-08-30”

1949-09-20

1949 : కిడంబి విద్యాసాగర్ రాజు జననం. భరతీయ తెలుగు రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ నటుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్.

Continue reading “1949-09-20”

1926-08-28

1926 : పద్మ విభూషణ్ టి వి రాజేశ్వర్ (తంగవేలు రాజేశ్వర్ ముదలియార్) జననం. భారతీయ విద్యావేత్త. పశ్చిమ బెంగాల్ 13వ గవర్నర్. ఇంటెలిజన్స్ బ్యూరో డైరెక్టర్. Continue reading “1926-08-28”

1928-08-28

1928 : పద్మ విభూషణ్ ఎం జి కె మీనన్ (మాంబిల్లికలతిల్ గోవింద్ కుమార్ మీనన్) జననం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఇస్రో ఛైర్మన్. ఆయన గౌరవార్ధం ఒక గ్రహశకలానికి 7564 గోకుమేనన్ పేరు పెట్టారు. Continue reading “1928-08-28”

1928-08-28

1928 : భారత్ సితార్ సామ్రాట్ విలాయత్ ఖాన్ జననం. భారతీయ ఉస్తాద్, శాస్త్రీయ సితార్ వాద్యకారుడు. సితార్‌పై ‘గయాకి ఆంగ్‌’ వాయిద్యంలో ఘనత పొందాడు.

Continue reading “1928-08-28”

1943-08-29

1943 : విజయకుమార్ (పంచాక్షరం పిళ్లై) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. దక్షిణ భారత నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు. Continue reading “1943-08-29”