1959 : సుమన్ తల్వార్ గౌడ్ జననం. భారతీయ సినీ నటుడు, కరాటే మాస్టర్, రాజకీయవేత్త. కరాటేలో బ్లాక్ బెల్ట్, కలరిపయట్టు అభ్యసించాడు. Continue reading “1959-08-28”
Event Type: జననం
1957-11-09
1957 : ఉదయ్ ఉమేష్ లలిత్ జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. బార్ నుండి డైరెక్ట్ గా ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన రెండవ భారతీయుడు. Continue reading “1957-11-09”
1922-09-30
1922 : పద్మ విభూషణ్ హృషి దా (హృషికేష్ ముఖర్జీ) జననం. భారతీయ సినీ దర్శకుడు, ఎడిటర్, నిర్మాత, రచయిత. దాదా ఫాల్కే అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్.
1972-08-27
1972 : మిస్టర్ ఇండియా ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) జననం. భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, పవర్‌లిఫ్టర్, రాజకీయవేత్త. WWE హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్‌లో చేర్చబడ్డాడు. Continue reading “1972-08-27”
1859-08-27
1859 : సర్ దొరాబ్జీ టాటా జననం. భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి. టాటా స్టిల్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ వ్యవవస్థాపకుడు. ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ మొదటి అధ్యక్షుడు. Continue reading “1859-08-27”
1996-08-26
1996 : పెద్దింటి మధు ప్రియ జననం. భారతీయ నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డు గ్రహీత. ‘ఆడపిల్లనమ్మా’ జానపద పాటతో పేరు తెచ్చుకుంది. Continue reading “1996-08-26”
1914-02-01
1914 : పద్మ భూషణ్ ఎ కె హంగల్ (అవతార్ కిషన్ హంగల్) జననం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1910-08-26
భారతరత్న
మదర్ థెరిసా 🔴
(ఆగ్నెస్ గోంక్షే బోజాక్షియు)
జననం.
అల్బేనియన్ భారతీయ రోమన్ కాథలిక్ సన్యాసిని, మిషనరీ, మానవతావాది, సామాజిక కార్యకర్త, నోబెల్ గ్రహీత.
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు. Continue reading “1910-08-26”
1956-08-26
1956 : మేనకా గాంధీ జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త. పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ వ్యవస్థాపకురాలు. Continue reading “1956-08-26”
1986-08-25
1986 : దీప్తి నల్లమోతు జననం. భారతీయ సినీ నటి, జర్నలిస్ట్, టెలివిజన్ వ్యాఖ్యాత, యూట్యూబర్. తెలుగు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్. టీవి9 రిపోర్టర్.