1738 : సర్ ఫ్రెడెరిక్ విలియం హెర్చెల్ జననం. బ్రిటిష్ జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త. తొమ్మిది గ్రహాలలో ఒకటైన యురేనస్ (వరుణ) గ్రహాన్ని కనుగొన్నాడు.
Event Type: జననం
1952-08-25
1952 : పద్మ భూషణ్ విజయకాంత్ (విజయరాజ్ అళగర్స్వామి) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1952-08-25”
1962-08-25
1962 : తస్లీమా నస్రీన్ జననం. బంగ్లదేశ్ రచయిత్రి, వైద్యురాలు, స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త, హేతువాది. ఆమెపై అనేక ఫత్వాలు జారీ చేయడమే కాక ఆమె తలపై వెల కట్టారు. Continue reading “1962-08-25”
1916-08-24
1916 : పద్మ భూషణ్ ఆదినాథ్ లాహిరి జననం. బంగ్లా భారతీయ జియోకెమిస్ట్, ఇంధన సాంకేతిక నిపుణుడు. సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని అభివృద్ధి చేయడంలో కృషి చేశాడు. Continue reading “1916-08-24”
1911-08-24
1911 : పద్మశ్రీ బీనా దాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, విప్లవకారిణి, జాతీయవాది, ఉపాధ్యాయురాలు. బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను రివాల్వర్ తో హత్య చేసేందుకు ప్రయత్నించింది.
1888-08-24
1888 : పద్మ విభూషణ్ బి జి ఖేర్ (బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. బొంబాయి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1888-08-24”
1918-08-24
1918 : పద్మ విభూషణ్ సికందర్ బఖ్త్ జననం. భారతీయ రాజకీయవేత్త. కేరళ 19వ గవర్నర్. Continue reading “1918-08-24”
1952-12-28
1952 : పద్మ విభూషణ్ అరుణ్ జైట్లీ జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త.
1923-08-24
1923 : పద్మ విభూషణ్ హోమీ నుస్సర్వాన్జీ సేత్నా జననం. భారతీయ అణు శాస్త్రవేత్త, రసాయన ఇంజనీర్. భారతదేశ మొదటి విజయవంతమైన అణుబాంబు పరీక్ష ‘స్మైలింగ్ బుద్ధ’ కు రసాయిన ఇంజనీర్.
1989-08-24
1989 : స్వర సరస్వతి గీతా మాధురి శొంఠి జననం. భారతీయ నేపథ్య గాయని, స్వరకర్త, డబ్బింగ్ ఆర్టిస్ట్.నంది అవార్డు గ్రహీత. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్. తెలుగు సిని నటుడు నందు ను వివాహం చేసుకుంది. Continue reading “1989-08-24”