1872 : శ్రీ అరబిందో (అరబిందో ఘోష్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త, యోగా గురువు, కవి, జాతీయవాది, పాత్రికేయుడు, ఉపాధ్యాయుడు. బందేమాతరం వార్తాపత్రిక సంపాదకుడు. Continue reading “1872-08-15”
Event Type: జననం
1898-08-14
1898 : ద అన్ క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బొంబే ఎస్ కె పాటిల్ (సదాశివ కానోజీ పాటిల్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు, పండితుడు, వక్త. Continue reading “1898-08-14”
1880-11-15
1880 : దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, విప్లవకారిణి, రాజకీయవేత్త. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తొలి తెలుగు నాయకురాలు. మహిళా కాంగ్రెస్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. Continue reading “1880-11-15”
1951-05-18
1951 : జగదీప్ ధంఖర్ జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి. పశ్చిమ బెంగాల్ 21వ గవర్నర్. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు.
1890-10-24
1890 : పద్మ భూషణ్ సిసిర్ కుమార్ మిత్ర జాననం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. చంద్రునిపై ఉన్న ఒక బిలం మిత్ర అని ఆయన పేరు పెట్టబడింది. అయానోస్పియర్‌పై తన ప్రాథమిక పనికి ప్రసిద్ధి చెందాడు.
1912-08-13
1912 : పద్మ భూషణ్ ఫుల్రేణు గుహ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విద్యావేత్త, రాజకీయవేత్త. కర్మ కుటీర్ వ్యవస్థాపకురాలు. Continue reading “1912-08-13”
2003-09-21
2003 : కృతి శెట్టి జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “2003-09-21”
1941-08-11
1941 : పద్మ భూషణ్ ఎం ఎస్ రఘునాథన్ (మడబుసి సంతానం రఘునాథన్) జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్, రచయిత. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత. హోమీ భాభా చైర్‌లోని TIFRలో ప్రొఫెసర్ ఆఫ్ ఎమినెన్స్. భారతదేశంలోని హైదరాబాద్‌లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్ (ICM 2010)ని నిర్వహించాడు. Continue reading “1941-08-11”
1889-12-03
షహీద్
ఖుదీరామ్ బోస్ 🔴
జననం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.
18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు మరియు అతి పిన్న వయస్కుడు.
1944-08-11
1944 : ఫ్రెడరిక్ వాలెస్ స్మిత్ జననం. అమెరికన్ లెఫ్టినెంట్, వ్యాపారవేత్త, పెట్టుబడిదారు, పరోపకారి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థ అయిన FedEx కార్పొరేషన్ వ్యవస్థాపకుడు.