జననం – పేజీ 95 – On This Day  

1950-08-11

1950 : వోజ్ (స్టీఫెన్ గ్యారీ వోజ్నియాక్) జననం. అమెరికన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, పరోపకారి, ఆవిష్కర్త, సాంకేతిక వ్యాపారవేత్త. ‘యాపిల్ ఇంక్’ సహ వ్యవస్థాపకుడు. యాపిల్ యొక్క మొదటి ఉత్పత్తి ‘యాపిల్ 1’ సృష్టికర్త. ‘యాపిల్ 2’ సహ సృష్టికర్త. ‘ఎఫ్ఫోర్స్’ సహ వ్యవస్థాపకుడు. ‘ఒజ్ యు’ సహ వ్యవస్థాపకుడు. ‘మంకీతోష్’ సహ సృష్టికర్త. Continue reading “1950-08-11”

1926-01-27

1926 : పద్మ విభూషణ్ అరుణ్‌కుమార్ శ్రీధర్ వైద్య జననం. ఇండియన్ ఆర్మీ జనరల్. మహా వీర చక్ర గ్రహీత. అతి విశిష్ట సేవా పతకం గ్రహీత. పరమ విశిష్ట సేవా పతకం గ్రహీత. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ 27వ ఛైర్మన్. ఆపరేషన్ బ్లూ స్టార్ రూపకల్పన చేసి పర్యవేక్షించాడు.

1814-08-10

Heinrich Nestle henri1814 : హెన్రీ నెస్లే (హెన్రిచ్ నెస్లే) జననం. జర్మన్-స్విస్ మిఠాయి వ్యాపారవేత్త, వ్యవస్థాపకడు. ‘నెస్లే’ ఆహార సంస్థ వ్యవస్థాపకుడు.

1887-08-10

1887 : శామ్యూల్ లూయిస్ వార్నర్ జననం. అమెరికన్ సినీ నిర్మాత, వ్యవస్థాపకుడు. ‘వార్నర్ బ్రదర్స్ ఇంక్ ‘ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1887-08-10”

1906-08-12

1906 : పద్మశ్రీ శంకర్రావు పాండురంగ్ పాటిల్ థోరట్ జననం. భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్. కీర్తిచక్ర, పద్మశ్రీ, విశిష్ట సర్వీస్ ఆర్డర్ (DSO) గౌరవాలు పొందాడు. 1962 చైనా-ఇండియన్ యుద్ధానికి ముందు ఈస్టర్న్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ ఆఫీసర్.

1899-10-10

1899 : పద్మ భూషణ్ బలదేవ్ ఉపాధ్యాయ జననం. భారతీయ పండితుడు, సాహిత్య చరిత్రకారుడు, వ్యాసకర్త, మర్శకుడు, అధ్యాపకుడు. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్.

Continue reading “1899-10-10”

1963-08-10

Phoolan Devi1963 : బందిపోటు రాణి ఫూలన్ దేవి జననం. భారతీయ బందిపోటు, మహిళా హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త, పరోపకారి. Continue reading “1963-08-10”

1858-04-18

1858 : భారతరత్న మహర్షి కార్వే (ధోండో కేశవ్ కర్వే) జననం. భరతీయ సంఘ సంస్కర్త, రచయిత. భారతదేశంలో మొట్టమొదటి (SNDT) మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. Continue reading “1858-04-18”

1887-09-10

1887 : భారతరత్న గోవింద్ బల్లభ్ పంత్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. యునైటెడ్ ప్రావిన్సెస్ యొక్క 2వ ముఖ్యమంత్రి. Continue reading “1887-09-10”

1861-09-15

1861 : భారతరత్న ఎంవి (మోక్షగుండం విశ్వేశ్వరాయ) జననం. భారతీయ సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు. మైసూర్ రాజ్యానికి 19వ దివాన్.