2008 : పద్మ భూషణ్ విజయ్ టెండూల్కర్ (విజయ్ ధోండోపాంట్ టెండూల్కర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, నాటక రచయిత, సినిమా, టివి రచయిత, వ్యాసకర్త, రాజకీయ పాత్రికేయుడు. Continue reading “2008-05-19”
Event Type: మరణం
2005-10-31
2005 : పద్మ భూషణ్ పి లీల (పొరయత్ లీల మీనన్) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని, స్వరకర్త, సంగీత దర్శకురాలు.
1949-11-15
1949 : నాథూరామ్ గాడ్సే (రామచంద్ర వినాయకరావు గాడ్సే) మరణం. భారతీయ హిందూ జాతీయవాది, హంతకుడు. ‘హిందూ రాష్ట్ర దళ్’ సంస్థ వ్యవస్థాపకుడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడు. మహాత్మాగాంధీ ఛాతీపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో మూడుసార్లు కాల్చి హత్య చేశాడు.
2017-05-18
2017 : రీమా లాగూ (నయన్ భాద్భదే) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2017-05-18”
2018-08-10
2018 : అనంత్ బజాజ్ మరణం. భారతీయ వ్యాపారవేత్త. బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. Continue reading “2018-08-10”
1988-05-17
1988 : గురురాజ్ ఆనంద యోగి (పురుషోత్తం నర్సింహరామ్ వలోడియా) మరణం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, కవి. ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ అన్‌ఫోల్డ్‌మెంట్ (FISU) వ్యవస్థాపకుడు. Continue reading “1988-05-17”
1959-11-29
1959 : పద్మ భూషణ్ రియాసత్కర్ సర్దేశాయ్ (గోవింద్ సఖారామ్ సర్దేశాయ్) మరణం. భరతీయ చరిత్రకారుడు. రావ్ బహుదూర్ బిరుదు పొందడు.
2016-10-20
2016 : జుంకో తబీ మరణం. జపనీస్ పర్వతారోహకురాలు, రచయిత, ఉపాధ్యాయురాలు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి మహిళ.
2019-11-26
2019 : పద్మశ్రీ యేషి ధోండెన్ మరణం. టిబెటన్ వైద్యుడు, రచయిత. భారతదేశంలోని ధర్మశాలలో ‘టిబెటన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆస్ట్రాలజీ’ స్థాపకుడు మరియు డైరెక్టర్.
1689-03-11
1689 : ఛత్రపతి శంభాజీ భోసలే మరణం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ పెద్ద కుమారుడు. మరాఠా సామ్రాజ్య 2వ ఛత్రపతి. Continue reading “1689-03-11”