2010 : మేజర్ లైష్రామ్ జ్యోతిన్ సింగ్ మరణం. భారతీయ సైన్యాధికారి. ‘అశోకచక్ర’ శాంతికాల శౌర్య పురస్కార గ్రహీత. Continue reading “2010-02-26”
Event Type: మరణం
1984-02-09
1984 : పద్మ విభూషణ్ తంజోర్ బాలసరస్వతి మరణం. భారతీయ సంగీత విద్వాంసురాలు, భరతనాట్య నృత్యకారిణి. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.
2011-05-13
2011 : పద్మశ్రీ బాదల్ సిర్కార్ (సుధీంద్ర సిర్కార్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘శతాబ్ది’ థియేటర్ గ్రూప్‌ను స్థాపించాడు. Continue reading “2011-05-13”
2015-10-14
2015 : అడ్మిరల్ రాధాకృష్ణ హరిరామ్ తహిలియాని మరణం. భరతీయ నౌకాదళ అధికారి. పరమ విశిష్ట సేవ మెడల్, అతి విశిష్ట సేవ మెడల్ గ్రహీత. సిక్కిం 6వ గవర్నర్. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ 28వ ఛైర్మన్. Continue reading “2015-10-14”
2000-02-16
2000 : పద్మశ్రీ బళ్ళారి శామన్న కేశవన్ మరణం. భారతీయ ఉపాధ్యాయుడు, లైబ్రేరియన్. భారత జాతీయ గ్రంథ పట్టిక పితామహుడు. స్వతంత్ర భారతదేశపు మొదటి జాతీయ లైబ్రేరియన్.
1986-05-09
1986 : టెన్జింగ్ నార్గే (నామ్‌గ్యాల్ వాంగ్డి) మరణం. నేపాలీ భారతీయ షెర్పా పర్వతారోహకుడు. ఎడ్మండ్ హిల్లరీతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి ఇద్దరు వ్యక్తులలో ఒకడు. Continue reading “1986-05-09”
1999-07-03
1999 : షహీద్ అబిద్ ఖాన్ మరణం. భరతీయ సైనికుడు. కార్గిల్ యుద్ధంలో చనిపోయే సమయంలో వరసగా 17 మంది పాక్ సైనికులను చంపాడు.
2002-05-06
2002 : పద్మశ్రీ శాంత కాళిదాస్ గాంధీ మరణం. భారతీయ నాటక రచయిత్రి, దర్శకురాలు, ఉపదాధ్యయురాలు, నర్తకి. ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్’ (IPTA) వ్యవస్థాపక సభ్యురాలు.
1976-05-06
1976 : కోకా సుబ్బారావు మరణం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి.
1989-05-05
1989 : పద్మ భూషణ్ నావల్ హోర్ముస్జి టాటా మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. రతన్‌జీ జమ్‌సెట్‌జీ టాటా యొక్క దత్తపుత్రుడు. రతన్ టాటా తండ్రి.