2019 : పద్మశ్రీ వశిష్ఠ నారాయణ్ సింగ్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త, విద్యావేత్త. ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని సవాలు చేసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు.
Event Type: మరణం
2018-08-15
2018 : పద్మశ్రీ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ మరణం. భరతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, కోచ్. అర్జున అవార్డు గ్రహీత.
2019-01-21
2019 : పద్మ భూషణ్ శివకుమార స్వామి (శివన్న లింగాయత్ గౌడ) మరణం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, మానవతావాది, సూపర్ సెంటెనేరియన్. ‘శ్రీ సిద్ధగంగ ఎడ్యుకేషన్ సొసైటీ’ వ్యవస్థాపకుడు.
2002-04-01
2002 : పద్మశ్రీ కే వీ నారాయణస్వామి (కొల్లెంగోడ్ విశ్వనాథన్ నారాయణస్వామి అయ్యర్) మరణం. భరతీయ సంగీత విద్వాంసుడు. Continue reading “2002-04-01”
1992-04-23
1992 : భారతరత్న సత్యజిత్ రే మరణం. భారతీయ సినీ నిర్మాత, స్క్రీన్ రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత, వ్యాసకర్త, గీత రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, ఇలస్ట్రేటర్, కాలిగ్రాఫర్, సంగీత స్వరకర్త. Continue reading “1992-04-23”
1977-04-01
1977 : సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ మరణం. బ్రిటిష్ న్యాయ నిపుణుడు. బ్రిటిష్ ఇండియాను తూర్పు పాకిస్థాన్, ఇండియా, పశ్చిమ పాకిస్థాన్ అనే మూడు భాగాలుగా విభజించాడు.
2005-03-30
2005 : పద్మ భూషణ్ ఓ వి విజయన్ (ఒట్టుపులకల్ వెలుక్కుటి విజయన్) మరణం. భారతీయ మలయాళ నవలా రచయిత, చిన్న కధా రచయిత, కార్టూనిస్ట్ పాత్రికేయుడు. Continue reading “2005-03-30”
1857-04-08
1857 : మంగళ్ పాండే మరణం. భరతీయ సిఫాయి. మొదటి స్వాతంత్ర్య సమరానికి ముఖ్యకారకుడు.
2006-11-07
2006 : పద్మశ్రీ పాలీ ఉమ్రిగర్ (పహ్లాన్ రతంజీ ఉమ్రిగర్) మరణం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్.
1973-12-30
1973 : పద్మశ్రీ చిత్తూరు నాగయ్య (ఉప్పలదడియం నాగయ్య శర్మ) మరణం. భారతీయ సినీ నటుడు, సంగీత స్వరకర్త, గాయకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు.