2020 : భాను అతయ (భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యే) మరణం. భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, పెయింటర్. అకాడమీ అవార్డు (OSCAR) ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు.
Event Type: మరణం
1945-03-16
1945 : బాబారావు సావర్కర్ (గణేష్ దామోదర్ సావర్కర్) మరణం. భారతీయ స్వాంతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, జాతీయవాది. ‘అభినవ్ భారత్ సొసైటీ’ వ్యవస్థాపకుడు.
1960-04-27
1960 : పద్మ భూషణ్ రాజశేఖర్ బసు మరణం. భారతీయ బెంగాలీ రసాయిన శాస్త్రవేత్త, రచయిత, నిఘంటువు రచయిత. పరశురామ్ అనే కలం పేరుతో సుపరిచితుడు. Continue reading “1960-04-27”
1981-06-12
1981 : పద్మ విభూషణ్ పి బి గజేంద్రగడ్కర్ (ప్రహ్లాద్ బాలాచార్య గజేంద్రగడ్కర్) మరణం. భారతదేశ సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తి.
2003-07-27
2003 : జస్టిస్ ఆవుల సాంబశివరావు మరణం. భారతీయ న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
1963-03-16
1963 : మందకొలత్తూరు పతంజలి శాస్త్రి మరణం. భారతీయ న్యాయమూర్తి. భారతదేశ 2వ ప్రధాన న్యాయమూర్తి. తమిళనాడు నుండి ఈ పదవిని పొందిన మొదటివాడు.
1935-03-16
1935 : జాన్ జేమ్స్ రికార్డ్ మాక్లియోడ్ మరణం. స్కాటిష్ బయోకెమిస్ట్, ఫిజియాలజిస్ట్, ప్రొఫెసర్. నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ సహ ఆవిష్కర్త.
1991-03-15
1991 : పద్మశ్రీ జి అరవిందన్ (గోవిందన్ అరవిందన్) మరణం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీతకారుడు, కార్టూనిస్ట్, చిత్రకారుడు. మలయాళం సమాంతర సినిమా మార్గదర్శకులలో ఒకడు.
1941-03-15
1941 : రఘుపతి వెంకయ్య నాయుడు మరణం. భారతీయ సినీ నిర్మాత, ఫోటోగ్రాఫర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, విద్యావేత్త, వ్యాపారవేత్త. తెలుగు సినిమా పితామహుడు. Continue reading “1941-03-15”
2002-10-28
2002 : పద్మ భూషణ్ అన్నదా శంకర్ రే మరణం. భారతీయ కవి, రచయిత, వ్యాసకర్త. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ గ్రహీత. భారతదేశ విభజనను విమర్శిస్తూ అనేక బెంగాలీ కవితలు రాశాడు. Continue reading “2002-10-28”