2019 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ అలెక్సీ అర్కిపోవిచ్ లియోనోవ్ మరణం. సోవియట్ రష్యన్ కాస్మోనాట్, ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్, రచయిత, కళాకారుడు. అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి.
Event Type: మరణం
2017-03-18
2017 : చంద్రహాసన్ శ్రీనివాసన్ మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, న్యాయవాది. సినీ నటులు కమల్ హాసన్, చారుహాసన్ ల సోదరుడు. ‘రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.# Continue reading “2017-03-18”
1998-10-23
1998 : పద్మశ్రీ పుతినా (పురోహిత తిరునారాయణ నరసింహాచార్ అయ్యంగార్) మరణం. భారతీయ కన్నడ నాటక రచయిత, కవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1939-02-06
1939 : సాయాజీరావ్ గైక్వాడ్ III (శ్రీమంత్ గోపాలరావు గైక్వాడ్) మరణం. భారతీయ బరోడా రాష్ట్ర మహారాజు. రాష్ట్రంలోని చాలా భాగాన్ని సంస్కరించినందుకు ప్రసిద్ధి చెందాడు. Continue reading “1939-02-06”
1956-03-17
1956 : ఐరీన్ జూలియట్ క్యూరీ మరణం. ఫ్రెంచ్ రసాయిన శాస్త్రవేత్త, అణు భౌతిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, నోబెల్ గ్రహీత. కృత్రిమ రేడియోధార్మికతను కనుగొంది. Continue reading “1956-03-17”
1957-03-17
1957 : రామన్ మెగసెసే (రామన్ డెల్ ఫియరో మెగసెసె) మరణం. ఫిలిప్పియన్ సైనికాధికారి, మెకానిక్, రాజనీతజ్ఞుడు. రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ 7వ అధ్యక్షడు. ఆయన గౌరవార్ధం ‘రామన్ మెగసెసే’ అవార్డు స్థాపించబడింది.
1975-10-07
1975 : పద్మ భూషణ్ డివిజి (దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప) మరణం. భారతీయ కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త.
2001-12-11
2001 : పద్మ భూషణ్ రామచంద్ర నారాయణ్ దండేకర్ మరణం. భారతీయ ఇండాలజిస్ట్, ప్రొఫెసర్. *
1924-09-16
1924 : భూపేంద్ర నాథ్ బోస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. మోహన్ బగాన్ ‘స్పోర్టింగ్’ క్లబ్ సహవ్యవస్థాపకుడు. Continue reading “1924-09-16”
2001-12-18
2001 : జస్టిస్ ఎ కె సర్కార్ (అమల్ కుమార్ సర్కార్) మరణం. భారతీయ న్యాయమూర్తి. భారతదేశ సుప్రీంకోర్టు 8వ ప్రధాన న్యాయమూర్తి.