2008 : సరళ థక్రాల్ మరణం. భారతీయ పైలెట్, పెయింటర్, డిజైనర్, వ్యాపారవేత్త. భారతదేశ తొలి మహిళా పైలెట్.
Event Type: మరణం
2006-10-09
2006 : బహుజన్ నాయక్ కాన్షీ రామ్ మరణం. భారతీయ సంఘ సంస్కర్త, రచయిత, రాజకీయవేత్త. ‘బహుజన సమాజ్ పార్టీ’ (BSP) వ్యవస్థాపకుడు. ‘ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF)’ వ్యవస్థాపకుడు. ‘దళిత శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి’ వ్యవస్థాపకుడు. ‘బహుజన వాలంటీర్ ఫోర్స్’ వ్యవస్థాపకుడు. బహుజన్ నాయక్, మాన్యవర్, సాహెబ్ మారుపేర్లు కలవు. Continue reading “2006-10-09”
2008-11-28
2008 : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం. భారతీయ సైనికాధికారి. అశోక చక్ర గ్రహీత. 26/11 ముంబై టెర్రర్ ఎటాక్ యొక్క ‘ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో’ లో మరణించాడు. ‘ఆపరేషన్ విజయ్’, ‘ఆపరేషన్ పరాక్రమ్’, ‘ఆపరేషన్ రక్షక్’, ‘కౌంటర్-ఇంసర్జన్సీ’ లో పాల్గొన్నాడు.
2013-03-15
2013 : పద్మ భూషణ్ కల్లం అంజిరెడ్డి మరణం. భారతీయ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, పరోపకారి. ‘డా. రెడ్డీస్ లేబొరేటరీస్’ వ్యవస్థాపకుడు. ‘డా. రెడ్డీస్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు.
1963-03-14
1963 : లోక్‌నాయక్ జయ నారాయణ్ వ్యాస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. రాజస్థాన్ 3వ ముఖ్యమంత్రి. ‘జోధ్‌పూర్ ప్రజామండల్’ సహవ్యవస్థాపకుడు.
1997-03-14
1997 : వీరేంద్ర బసప్ప పాటిల్ మరణం. భారతీయ రాజకీయవేత్త. కర్ణాటక 7వ ముఖ్యమంత్రి. Continue reading “1997-03-14”
2021-05-03
2021 : జగ్‌మోహన్ (జగ్మోహన్ మల్హోత్రా) మరణం. పాకిస్తానీ భారతీయ రచయిత, పౌర సేవకుడు, రాజకీయవేత్త. జమ్మూ కాశ్మీర్ 5వ గవర్నర్. Continue reading “2021-05-03”
2016-12-28
2016 : పద్మ విభూషణ్ సుందర్ లాల్ పట్వా మరణం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి. Continue reading “2016-12-28”
2021-01-17
2021 : పద్మ విభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ మరణం. భారతీయ సినీ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు. రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన హిందూస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు. Continue reading “2021-01-17”
2021-02-13
2021 : పద్మశ్రీ జొన్నలగడ్డ గురప్ప చెట్టి మరణం. భారతీయ కలంకారీ కళాకారుడు, ఉపాధ్యాయుడు, రచయిత, పెయింటర్. ‘శిల్పగురు’ బిరుదు పొందాడు.