1955 : ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం. జర్మనీ భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు. Continue reading “1955-04-18”
Event Type: మరణం
1958-03-13
1958 : పద్మ భూషణ్ వల్లతోల్ నారాయణ మీనన్ మరణం. భారతీయ మలయాళ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త, కవి, అనువాదకుడు. మహాకవి బిరుదు పొందాడు. కేరళ కళామండపం వ్యవస్థాపకుడు. Continue reading “1958-03-13”
2020-02-09
2020 : పద్మ విభూషణ్ పరమేశ్వర్‌జీ (పి పరమేశ్వరన్) మరణం. భారతీయ హిందూ జాతీయవాది, రచయిత, కవి, పరిశోదకుడు. భారతీయ విచార కేంద్రం వ్యవస్థాపకుడు. Continue reading “2020-02-09”
1804-02-06
1804 : జోసెఫ్ ప్రీస్ట్లీ మరణం. ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, తత్వవేత్త, వేదాంతవేత్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, రాజనీతజ్ఞుడు. ‘డీఫ్లోజిస్టికేటెడ్ ఎయిర్’ (ఆక్సిజన్) ను కనుగొన్నాడు.
2009-03-11
2009 : జుట్టు నరసింహం (ఒమకుచి నరసింహన్) మరణం. భారతీయ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు. Continue reading “2009-03-11”
1973-08-12
1973 : భౌసాహెబ్ దయానంద్ బందోద్కర్ (దయానంద్ బాలకృష్ణ బందోద్కర్) మరణం. భరతీయ రాజకీయవేత్త. గోవా మొదటి ముఖ్యమంత్రి. ‘మహారాష్ట్రవాది గోమంతక్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.
2022-12-28
2022 : పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మరణం. భారతీయ రచయిత, సంస్కృత వ్యాకరణవేత్త, తత్వవేత్త, విమర్శకుడు.
2021-11-15
2021 : పద్మ విభూషణ్ బాబాసాహెబ్ పురందరే (బల్వంత్ మోరేశ్వర్ పురందరే) మరణం. భారతీయ చరిత్రకారుడు, రచయిత, వక్త. చత్రపతి శివాజీ జీవితంపై రచనలు చేసి ‘శివ్-షాహిర్’ గా పేరు పొందాడు.
2021-06-03
2021 : పద్మ విభూషణ్ అనిరుద్ జుగ్నాథ్ మరణం. మారిషస్ న్యాయవాది, రాజకీయవేత్త. మారిషస్ 4వ అధ్యక్షుడు. మారిషస్ 2వ ప్రధానమంత్రి. Continue reading “2021-06-03”
2019-12-29
2019 : పద్మ విభూషణ్ శ్రీ విశ్వేశ తీర్థరు (వెంకటరమణ భట్) మరణం. భారతీయ సన్యాసి. ‘పూర్ణప్రజ్ఞా విద్యాపీఠ’ గురుకులం వ్యవస్థాపకుడు. Continue reading “2019-12-29”