మరణం – పేజీ 31 – On This Day  

1990-03-10

1990 : సర్దార్ దర్బారా సింగ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పంజాబ్ 10వ ముఖ్యమంత్రి.

1977-12-27

1977 : జనరల్ ఎస్ ఎం శ్రీనాగేష్ (సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్) మరణం. భారతీయ సైనికాధికారి. ఆంధ్రప్రదేశ్ 3వ గవర్నర్. మైసూర్ 2వ గవర్నర్. అస్సాం 6వ గవర్నర్. భారత సైన్యం యొక్క 3వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌.

2021-01-19

2021 : పద్మ విభూషణ్ వి శాంత (విశ్వనాథన్ శాంత) మరణం. భారతీయ కాన్సర్ వైద్యురాలు. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చైర్‌పర్సన్.

Continue reading “2021-01-19”

2004-12-18

2004 : పద్మశ్రీ విజయ్ హాజరే (విజయ్ శామ్యూల్ హాజరే) మరణం. భారతీయ క్రికెటర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్. వెయ్యి టెస్ట్ పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయ ఆటగాడు.

Continue reading “2004-12-18”

1959-03-10

1959 : ఎం ఆర్ జయకర్ (ముకుంద్ రాంరావ్ జయకర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, పండితుడు, రాజకీయవేత్త.

Continue reading “1959-03-10”

2017-07-24

2017 : పద్మ విభూషణ్ ఉడిపి రామచంద్రరావు మరణం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. Continue reading “2017-07-24”

2011-10-04

2011 : భగవత్ ఝా ఆజాద్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. బీహార్ 18వ ముఖ్యమంత్రి. Continue reading “2011-10-04”

1994-03-09

1994 : పద్మశ్రీ దేవికా రాణి చౌదరి మరణం. భారతీయ సినీ నటి, గాయని, టెక్సటైల్ డిజైనర్. దాదా ఫాల్కే అవార్డు మొదటి గ్రహీత. భారతీయ సినిమా ప్రథమ మహిళగా గుర్తింపు పొందింది. Continue reading “1994-03-09”

1997-03-09

Bejawada Gopal Reddy Bejawada Gopala Reddy Bejawada GopalaReddy Bezawada Gopala Reddyఆంధ్ర ఠాగూర్
బెజవాడ గోపాల రెడ్డి 🔴
మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, రచయిత, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త.
ఆంధ్రరాష్ట్రం 2వ ముఖ్యమంత్రి. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్. Continue reading “1997-03-09”