మరణం – పేజీ 40 – On This Day  

2004-03-05

2004 : పద్మ భూషణ్ కొంగర జగ్గయ్య మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, గేయ రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, రాజకీయవేత్త.

Continue reading “2004-03-05”

2018-12-30

2018 : పద్మ భూషణ్ మృణాల్ సేన్ మరణం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, రజకీయవేత్త.

Continue reading “2018-12-30”

1950-04-14

1950 : భగవాన్ రమణ మహర్షి (వెంకటరామన్ అయ్యర్) మరణం. భారతీయ హిందూ సన్యాసి, ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త. Continue reading “1950-04-14”

1994-11-11

1994 : పద్మ విభూషణ్ కువెంపు (కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప) మరణం. భారతీయ కవి, నాటక రచయిత, నవలా రచయిత, విమర్శకుడు, అధ్యాపకుడు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి కన్నడ రచయిత. Continue reading “1994-11-11”

2005-12-12

2005 : పద్మశ్రీ రామానంద్ సాగర్ (చంద్రమౌళి చోప్రా) మరణం. పాకిస్తానీ భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, సంపాదకుడు, నాటక రచయిత, కవి, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. దూరదర్శన్ ధారావాహిక ‘రామాయణం’ రూపకర్త. విక్రమ్ ఔర్ బేతాల్, అలీఫ్ లైలా, లవ్ కుష్ లాంటి అనేక ధారావాహికలు అందించాడు. Continue reading “2005-12-12”

2022-12-29

2022 : వల్లభనేని జనార్ధన్ మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ‘అర్జున్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “2022-12-29”

1986-05-07

1986 : పద్మశ్రీ శివాజీరావు గణేశ్ పట్వర్ధన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, సంఘ సంస్కర్త. విదర్భ మహారోగి సేవా మండల్ (తపోవన్) వ్యవస్థాపకుడు.

Continue reading “1986-05-07”

2014-06-19

 2014 : శ్రేనిక్‌భాయ్ కస్తూర్‌భాయ్ లాల్‌భాయ్ మరణం. భారతీయ వ్యాపారవేత్త, విద్యావేత్త, పరోపకారి. Continue reading “2014-06-19”

1859-12-28

1859 : రైట్ హానరబుల్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే) మరణం. బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయవేత్త. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) వ్యవస్థాపకుడు. Continue reading “1859-12-28”