1984 : పద్మ భూషణ్ ఆద్య రంగాచార్య (ఆర్ వి జాగీర్దార్) మరణం. భారతీయ నవలా రచయిత, పండితుడు, రంగస్థల నటుడు, నాటకకర్త, దర్శకుడు, అనువాదకుడు, విమర్శకుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత. ‘శ్రీరంగ’ కలం పేరుతో ప్రసిద్ధి చెందాడు.
Event Type: మరణం
1977-09-26
1977 : పద్మ విభూషణ్ ఉదయ్ శంకర్ చౌదరి మరణం. భారతీయ కళాకారుడు, నర్తకుడు, కొరియాగ్రాఫర్. భారతదేశంలో ఆధునిక నృత్యానికి మార్గదర్శకుడు. Continue reading “1977-09-26”
2001-04-06
2001 : చౌదరీ దేవి లాల్ (దేవి దయాళ్ సిహాగ్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ 6వ ఉప ప్రధానమంత్రి. హర్యానా 5వ ముఖ్యమంత్రి.
1990-09-25
1990 : జస్టిస్ సబ్యసాచి ముఖర్జీ మరణం. భారతీయ న్యాయమూర్తి. భారతదేశ 20వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1990-09-25”
1990-09-25
1990 : ప్రఫుల్ల చంద్ర సేన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 3వ ముఖ్యమంత్రి.
2002-01-03
2002 : పద్మ విభూషణ్ సతీష్ ధావన్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్, ప్రొఫెసర్. భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పితామహుడు. ఇస్రో ఛైర్మన్. ఇండియన్ స్పేస్ కమిషన్ ఛైర్మన్.
2019-09-25
2019 : కునత్ వేణు మాధవ్ మరణం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మిమిక్రీ కళాకారుడు, రాజకీయ కార్యకర్త.
2020-09-25
2020 : పద్మ విభూషణ్ ఎస్ పి బాలు (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) మరణం. భారతీయ నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సంగీత దర్శకుడు, సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత.
1999-09-20
1999 : డ్రీమ్ గర్ల్ టి ఆర్ రాజకుమారి (రాజకుమారి రాజై) మరణం. భారతీయ సినీ నటి, కర్ణాటక గాయని, నర్తకి. తమిళ సినిమా యొక్క మొదటి ‘డ్రీమ్ గర్ల్’ గా పేరు పొందింది.
2003-10-31
2003 : పద్మ భూషణ్ ఎ ఎస్ రావ్ (అయ్యగారి సాంబశివ రావు) మరణం. భారతీయ శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు. Continue reading “2003-10-31”