మరణం – పేజీ 43 – On This Day  

1995-10-01

Aditya Vikram Birla1995 : రాష్ట్ర భూషణ్ ఆదిత్య విక్రమ్ బిర్లా మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్.

1994-08-23

Arati Gupta Saha1994 : పద్మశ్రీ ఆరతి సాహా గుప్త మరణం. భారతీయ బెంగాలీ స్విమ్మర్. ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా మహిళ. పద్మశ్రీ పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణి.

Continue reading “1994-08-23”

2017-09-29

Tom Thomas Beach Alter2017 : పద్మశ్రీ టామ్ ఆల్టర్ (థామస్ బీచ్ ఆల్టర్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్ట్, ఉపాధ్యాయుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2017-09-29”

2012-09-28

brajesh mishra2012 : పద్మ విభూషణ్ బ్రజేశ్ మిశ్రా మరణం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త. భారతదేశ మొదటి జాతీయ భద్రతా సలహాదారుడు. ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి. Continue reading “2012-09-28”

1918-10-15

1918 : శిరిడీ సాయి బాబా మరణం. భారతీయ అధ్యాత్మికవేత్త, తత్వవేత్త, గురువు, సన్యాసి. Continue reading “1918-10-15”

1940-12-28

1940 : పండిట్ సుందర్‌లాల్ శర్మ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.

Continue reading “1940-12-28”

1931-03-23

1931 : షహీద్ భగత్ సింగ్ సంధు మరణం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, విప్లవకారుడు. నౌజవాన్ భారత్ సభ వ్యవస్థాపకుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.

Continue reading “1931-03-23”

1895-09-28

Louis Pasteur ForMemRS1895 : లూయిస్ పాశ్చర్ మరణం. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. టీకాల ఆవిష్కారానికి ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.

Continue reading “1895-09-28”

2012-10-21

2012 : పద్మ భూషణ్ యష్ రాజ్ చోప్రా మరణం. పాకిస్తానీ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. దాదాఫాల్కే అవార్డు గ్రహీత. ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ‘వైఆర్ఎఫ్’ టెలి నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.

Continue reading “2012-10-21”

1956-09-26

Laxmanrao-Kashinath-Kirloskar1956 : లక్ష్మణరావు కాశీనాథ్ కిర్లోస్కర్ మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, సంఘ సంస్కర్త. ‘కిర్లోస్కర్ గ్రూప్’ వ్యవస్థాపకుడు. కిర్లోస్కర్వాడి టౌన్‌షిప్‌ను స్థాపించాడు. భారతదేశపు మొదటి ఇనుప నాగలిని తయారు చేసాడు.

Continue reading “1956-09-26”