మరణం – పేజీ 45 – On This Day  

1965-09-19

1965 : బల్వంతరాయ్ మెహతా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. గుజరాత్ 2వ ముఖ్యమంత్రి. పంచాయితీ రాజ్ ఆర్కిటెక్ట్ గా పరిగణించబడ్డాడు.

Continue reading “1965-09-19”

2014-09-19

2014 : పద్మశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ (ఉప్పలపు శ్రీనివాస్) మరణం. భారతీయ మాండొలిన్ వాద్యకారుడు, స్వరకర్త. Continue reading “2014-09-19”

2005-12-16

2005 : పద్మ భూషణ్ బోయి భీమన్న మరణం. భారతీయ తెలుగు స్వాతంత్ర్య కార్యకర్త, కవి, ఉపాధ్యాయుడు, రచయిత, పాత్రికేయుడు.

Continue reading “2005-12-16”

2018-05-13

2018 : పద్మ విభూషణ్ ఇ సి జి సుదర్శన్ (ఎన్నకల్ చండీ జార్జ్ సుదర్శన్) మరణం. భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్.

1995-09-18

1995 : పద్మశ్రీ కాకా హత్రాసి (హత్రాసి ప్రభు లాల్ గార్గ్) మరణం. భారతీయ హిందీ వ్యంగ్యకారుడు, రచయిత, హాస్య కవి.

1973-12-24

1973 : పెరియార్ ఈరోడ్ వెంకటప్ప రామసామి మరణం. భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. ద్రవిడ ఉద్యమ పితామహుడు. ద్రవిడర్ కజగం (జుస్టిస్ పార్టీ) వ్యవస్థాపకుడు. Continue reading “1973-12-24”

2013-04-22

2013 : పద్మ భూషణ్ లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ మరణం. భారతీయ కర్నాటక వయోలిన్, గాయకుడు, స్వరకర్త. నాద విద్యా తిలక, నాద విద్యా రత్నాకర, వాద్య సంగీత బిరుదులను పొందాడు.

Continue reading “2013-04-22”

2003-04-29

2003 : పద్మ భూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, రచయిత, రాజకీయవేత్త. తెలుగు అధికారభాషా సంఘ అధ్యక్షుడు. ఆంధ్రా గాంధీగా పిలవబడ్డాడు.

Continue reading “2003-04-29”

1965-09-16

1965 : లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్ మరణం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. Continue reading “1965-09-16”

1989-03-05

1989 : పద్మ భూషణ్ పృథ్వీ సింగ్ ఆజాద్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాద విప్లవకారుడు. హిందుస్తాన్ ‘గదర్’ అంతర్జాతీయ రాజకీయ ఉద్యమ పార్టీ సహ-వ్యవస్థాపకుడు.

Continue reading “1989-03-05”