2022: రెబల్ స్టార్ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం. భారతీయ సినీ నటుడు, జర్నలిస్ట్, రాజకీయవేత్త.
Event Type: మరణం
2013-07-23
- 2013: మంజుల మరణం. భారతీయ సినీ నటీమణి
1960-09-08
1960 : ఫిరోజ్ గాంధీ (ఫిరోజ్ జహంగీర్ ఘండే) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. గాంధీ ది నేషనల్ హెరాల్డ్, నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు. Continue reading “1960-09-08”
2020-09-08
2020 : జయప్రకాష్ రెడ్డి (తాడిపర్తి జయప్రకాశ్ రెడ్డి) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, ఉపాధ్యాయుడు. ‘జేపీ’స్ నెలనెలా నాటక సభ’ స్థాపించాడు. Continue reading “2020-09-08”
1976-06-12
1976 : పద్మ విభూషణ్ గోపీనాథ్ కవిరాజ్ మరణం. బంగ్లా భారతీయ సంస్కృత పండితుడు, ఇండాలజిస్ట్, తత్వవేత్త. తంత్రం, తత్వశాస్త్రం, మతం, సంస్కృతిపై అరుదైన అంతర్దృష్టికలవాడు.
2013-09-07
2013 : రొమేష్ భండారీ మరణం. పాకిస్తానీ భరతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్. Continue reading “2013-09-07”
1972-09-06
1972 : పద్మ విభూషణ్ అల్లావుద్దీన్ ఖాన్ మరణం. భారతీయ బెంగాలీ సరోద్ విద్వాంసుడు, హిందుస్తానీ సంగీతకారుడు, ఉస్తాద్. 20వ శతాబ్దపు అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచాడు. Continue reading “1972-09-06”
2005-09-06
2005 : పద్మ భూషణ్ పెరుగు శివారెడ్డి మరణం. భారతీయ వైద్యుడు, ప్రొఫెసర్, రచయిత, సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. హైదరాబాదులోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి డైరెక్టర్. Continue reading “2005-09-06”
1950-02-20
1950 : శరత్ చంద్రబోస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది, రాజకీయవేత్త. సుభాస్ చంద్రబోస్ సోదరుడు. ‘సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ’ వ్యవస్థాపకుడు. బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.
1986-09-05
హైజాకింగ్ హీరోయిన్
నీర్జా భానోట్ 🔴
మరణం.
భారతీయ ఫ్లైట్ అటెండెంట్, మోడల్.
అశోక చక్ర పొందిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలు. Continue reading “1986-09-05”