మరణం – పేజీ 46 – On This Day  

1998-06-28

1998 : కమలా సోహోనీ (కమల భగవత్) మరణం. భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. సైన్స్ లో Phd పొందిన మొదటి భారతీయ మహిళ. బెంగుళూరు లోని IISc లో PHd చేసిన మొదటి మహిళ.

Continue reading “1998-06-28”

1967-09-15

1967 : డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. కేరళ మొదటి గవర్నర్. ఉత్తరప్రదేశ్ 12వ గవర్నర్.

Continue reading “1967-09-15”

1987-11-25

1987 : మేజర్ రామస్వామి పరమేశ్వరన్ మరణం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో ‘ఆపరేషన్ పవన్’ లో ఒక తీవ్రవాది ఆయన ఛాతిపై కాల్చగా ఆ తీవ్రవాది నుండి రైఫిల్ లాక్కొని ఆ తీవ్రవాదిని చంపాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ టీం కు ఆదేశాలిస్తూ చనిపోయాడు.

1944-09-13

1944 : నూర్ ఇనాయత్ ఖాన్ (నూర్ ఉన్ నిసా ఇనాయత్ ఖాన్) మరణం. భారతీయ అమెరికన్ రచయిత, బ్రిటిష్ గూఢచారి. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వారసురాలు. బ్రిటన్ లో తొలి ముస్లిం వార్ హీరోయిన్.

Continue reading “1944-09-13”

1989-09-13

1989 : ఆచార్య ఆత్రేయ (కిళాంబి వెంకట నరసింహాచార్యులు) మరణం. భారతీయ తెలుగు నాటక రచయిత, సినీ గీత రచయిత, మాటల రచయిత, నిర్మాత, దర్శకుడు, వేదాంతి, కవి.

Continue reading “1989-09-13”

2012-09-13

2012 : రంగనాథ్ మిశ్రా మరణం. భారతీయ న్యాయమూర్తి. భారతదేశ సుప్రీంకోర్టు 21వ ప్రధాన న్యాయమూర్తి. భారతదేశ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మొదటి చైర్మన్. ఒడిస్సా తాత్కాలిక గవర్నర్. Continue reading “2012-09-13”

1992-09-12

1992 : పద్మ విభూషణ్ మల్లికార్జున్ భీమరాయప్ప మన్సూర్ మరణం. భారతీయ శాస్త్రీయ గాయకుడు, సంగీతకారుడు, పండితుడు, రచయిత. జైపూర్-అత్రౌలీ ఘరానా యొక్క ఖ్యాల్ శైలిలో అద్భుతమైన గాయకుడు. Continue reading “1992-09-12”

1993-09-12

1993 : హితేంద్ర కనైయాలాల్ దేశాయ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. గుజరాత్ 3వ ముఖ్యమంత్రి. Continue reading “1993-09-12”

2017-02-01

2017 : ఆంధ్రానైటింగేల్‌ జోలెపాళ్యం మంగమ్మ మరణం. భారతీయ న్యూస్ రీడర్, ఎడిటర్, ఉపాధ్యాయురాలు, రచయిత్రి. ఆల్ ఇండియా రేడియో (AIR)లో మొట్టమొదటి తెలుగు మహిళ న్యూస్ రీడర్‌.

Continue reading “2017-02-01”

2010-09-12

2010 : కళైమామణి కె సి స్వర్ణలత మరణం. భారతీయ నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ‘ద హమ్మింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందింది.

Continue reading “2010-09-12”