2016 : పల్లెంపాటి వెంకటేశ్వర్లు మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. కాకతీయ సిమెంట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్. కాకతీయ చక్కెర ఫ్యాక్టరీ, విద్యుత్ సంస్థలను స్థాపించాడు.
Event Type: మరణం
2022-09-04
2022 : సైరస్ పల్లోంజీ మిస్త్రీ మరణం. భారతీయ ఐరిష్ వ్యాపారవేత్త. టాటా గ్రూప్ 6వ ఛైర్మన్. నౌరోజీ సక్లత్‌వాలా తర్వాత టాటా అనే ఇంటిపేరును ధరించని రెండవ వాడు.
1961-12-25
1961 : భూపేంద్రనాథ్ దత్తా మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విప్లవకారుడు, సామాజికవేత్త, రచయిత, రాజకీయవేత్త. స్వామి వివేకానంద సోదరుడు. జుగంతర్ పత్రిక సంపాదకుడు.
1987-09-04
1987 : రూప్‌కువర్బా కన్వర్ మరణం. భారతీయ రాజ్‌పుత్ మహిళ. రాజస్థాన్‌లోని సికర్ జిల్లా డియోరాలా గ్రామంలో సతి పేరుతొ సజీవ దహనానికి గురైంది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది హాజరయ్యారు. Continue reading “1987-09-04”
1997-09-04
1997 : పద్మశ్రీ ధరంవీర్ భారతి మరణం. భారతీయ హిందీ కవి, రచయిత, నాటక రచయిత, సామాజిక ఆలోచనాపరుడు. ప్రముఖ హిందీ వారపత్రిక ధర్మయుగ్ కు ప్రధాన సంపాదకుడు. Continue reading “1997-09-04”
1990-10-08
1990 : కమలపతి త్రిపాఠి మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, రచయిత, జర్నలిస్ట్. ఉత్తరప్రదేశ్ 7వ ముఖ్యమంత్రి.
2011-09-03
2011 : చక్కెర కళాప్రపూర్ణ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, రాజకీయవేత్త. ఆంధ్రా షుగర్స్ స్థాపించాడు. Continue reading “2011-09-03”
2015-03-24
2015 : మల్లి మస్తాన్ బాబు మరణం. భారతీయ పర్వతారోహకుడు, మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగువాడు.
2001-09-02
2001 : క్రిస్టియాన్ నీత్లింగ్ బర్నార్డ్ మరణం. దక్షిణాఫ్రికా కార్డియాక్ సర్జన్. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఒక మనిషి నుండి మరొక మనిషికి గుండె మార్పిడి ఆపరేషన్ చేశాడు. Continue reading “2001-09-02”
1955-09-02
1955 : పద్మ భూషణ్ అమరనాథ్ ఝా మరణం. భారతీయ పండితుడు, సాహిత్యవేత్త, విద్యావేత్త, రచయిత, వక్త. అలహాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. Continue reading “1955-09-02”