మరణం – పేజీ 54 – On This Day  

1950-12-05

1950 : శ్రీ అరబిందో (అరబిందో ఘోష్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త, యోగా గురువు, కవి, జాతీయవాది, పాత్రికేయుడు, ఉపాధ్యాయుడు. ‘బందేమాతరం’ వార్తాపత్రిక సంపాదకుడు. సాహిత్య, శాంతి నోబెల్ బహుమతికి 2 సార్లు నామినేట్ అయ్యాడు. భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు. Continue reading “1950-12-05”

1981-05-24

1981 : ద అన్ క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బొంబే ఎస్ కె పాటిల్ (సదాశివ కానోజీ పాటిల్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు, పండితుడు, వక్త.

Continue reading “1981-05-24”

1923-10-03

Kadambini Bose Ganguly Kadambini Ganguly1923 : కాదంబినీ గంగూలీ (కాదంబినీ బోస్ గంగూలీ) మరణం. భారతీయ మహిళా వైద్యురాలు. భారతదేశం నుండి డిగ్రీ పొందిన మొదటి భరతీయ మహిళ. భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన మొదటి భారతీయ మహిళ.

Continue reading “1923-10-03”

1964-05-31

1964 : దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, విప్లవకారిణి, రాజకీయవేత్త. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళిన తొలి తెలుగు నాయకురాలు. మహిళా కాంగ్రెస్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సుబ్బమ్మను పోలీసులు నిర్భంధించి, క్షమాపణ కోరితే విడిచి పెడతామనే షరతు పెట్టగా నా కాలి గోరు కూడా ఆపని చేయదంటూ ఆమె సమాధానం చెప్పింది.

1963-08-13

1963 : పద్మ భూషణ్ సిసిర్ కుమార్ మిత్ర మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. చంద్రునిపై ఉన్న ఒక బిలం మిత్ర అని ఆయన పేరు పెట్టబడింది. అయానోస్పియర్‌పై తన ప్రాథమిక పనికి ప్రసిద్ధి చెందాడు. Continue reading “1963-08-13”

2006-07-28

2006 : పద్మ భూషణ్ ఫుల్రేణు గుహ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విద్యావేత్త, రాజకీయవేత్త. కర్మ కుటీర్ వ్యవస్థాపకురాలు.

Continue reading “2006-07-28”

1972-09-27

1972 : పద్మశ్రీ ఎస్ ఆర్ రంగనాథన్ (షియాలి రామామృత రంగనాథన్) మరణం. భారతీయ విద్యావేత్త, లైబ్రేరియన్, రచయిత, ఉపాధ్యాయుడు. భారత గ్రంథాలయ పితామహుడు. Continue reading “1972-09-27”

1971-12-30

1971 : పద్మ విభూషణ్ విక్రమ్ సారాభాయ్ మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. భారతదేశ అంతరిక్ష రంగ పితామహుడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వ్యవస్థాపకుడు.

Continue reading “1971-12-30”

1908-08-11

Khudiram Bose షహీద్
ఖుదీరామ్ బోస్ 🔴
మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.
18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు మరియు అతి పిన్న వయస్కుడు.

Continue reading “1908-08-11”

1986-08-10

1986 : పద్మ విభూషణ్ అరుణ్‌కుమార్ శ్రీధర్ వైద్య మరణం. భారతీయ ఆర్మీ జనరల్. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 27వ ఛైర్మన్. ఆపరేషన్ బ్లూ స్టార్ రూపకల్పన చేసి పర్యవేక్షించాడు. మహా వీర చక్ర (MVC), మహా వీర్ చక్ర (MVC)కి బార్,  అతి విశిష్ట సేవా పతకం (AVSM),  పరమ విశిష్ట సేవా పతకం, పద్మ విభూషణ్ లాంటి అనేక గౌరవ పురస్కారాలు పొందాడు.