1890 : హెన్రీ నెస్లే (హెన్రిచ్ నెస్లే) మరణం. జర్మన్-స్విస్ మిఠాయి వ్యాపారవేత్త, వ్యవస్థాపకడు. ‘నెస్లే’ ఆహార సంస్థ వ్యవస్థాపకుడు.
Event Type: మరణం
1927-10-05
1927 : శామ్యూల్ లూయిస్ వార్నర్ మరణం. అమెరికన్ సినీ నిర్మాత, వ్యవస్థాపకుడు. ఆయన వార్నర్ బ్రదర్స్ క్లాసిక్స్ ఆఫ్ ది స్క్రీన్ (వార్నర్ బ్రదర్స్ ఇంక్) సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
1992-08-10
1992 : పద్మశ్రీ శంకర్రావు పాండురంగ్ పాటిల్ థోరట్ మరణం. భారతీయ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్. కీర్తిచక్ర, పద్మశ్రీ, విశిష్ట సర్వీస్ ఆర్డర్ (DSO) గౌరవాలు పొందాడు. 1962 చైనా-ఇండియన్ యుద్ధానికి ముందు ఈస్టర్న్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ ఆఫీసర్.
1999-08-10
1999 : పద్మ భూషణ్ బలదేవ్ ఉపాధ్యాయ మరణం. భారతీయ పండితుడు, సాహిత్య చరిత్రకారుడు, వ్యాసకర్త, విమర్శకుడు, అధ్యాపకుడు. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్. Continue reading “1999-08-10”
2001-07-25
2001 : బందిపోటు రాణి ఫూలన్ దేవి మరణం. భారతీయ బందిపోటు, మహిళా హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త, పరోపకారి. ఆమెను అత్యాచారం చేసి అవమానించిన 22 మంది ఠాకూర్ లను కాల్చి చంపింది. Continue reading “2001-07-25”
1962-11-09
1962 : భారతరత్న మహర్షి కార్వే (ధోండో కేశవ్ కర్వే) మరణం. భరతీయ సంఘ సంస్కర్త, రచయిత. భారతదేశంలో మొట్టమొదటి (SNDT) మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. వితంతు పునర్వివాహాన్ని సమర్థించాడు మరియు వితంతువును వివాహం చేసుకున్నాడు. వితంతువుల విద్యను ప్రోత్సహించాడు. Continue reading “1962-11-09”
1962-04-14
1962 : భారతరత్న ఎంవి (మోక్షగుండం విశ్వేశ్వరాయ) మరణం. భారతీయ సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు. మైసూర్ రాజ్యానికి 19వ దివాన్.
1986-10-04
1986 : సరళా దేవి కనుంగో మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, స్త్రీవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత్రి. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన మొదటి ఒడియా మహిళ. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ఒడియా మహిళ ప్రతినిధి. ఒడిశా శాసనసభకు ఎన్నికైన మొదటి మహిళ. ఒడిశా శాసనసభకు మొదటి మహిళ స్పీకర్. కటక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మొదటి మహిళ డైరెక్టర్. Continue reading “1986-10-04”
1945-08-18
1945 : సరళా దేవి చౌధురాణి (సరళా ఘోషాల్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత్రి, గాయని, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త. భారతదేశంలో మొట్టమొదటి మహిళా మండలి భారత స్త్రీ మహామండల్ వ్యవస్థాపకురాలు. రవీంధ్రనాధ్ ఠాగూర్ మేనకోడలు. హీరోల పండుగ, బిరాష్టమి ఉత్సవ్ పండుగలను స్థాపించింది.
1985-10-05
1985 : పద్మశ్రీ సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రీ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, రచయిత, పాత్రికేయుడు, సాహిత్యవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త. ఉర్దూ దినపత్రిక సల్తానాట్ మరియు పైసా అఖ్బర్ వ్యవస్థాపకుడు. వన్ నేషన్ సిద్ధాంతానికి అనుకూలంగా రాసిన హైదరాబాద్ మొదటి జర్నలిస్టు. Continue reading “1985-10-05”