2016 : కలిఖో పుల్ మరణం. భారతీయ కూలీ, నాస్తికుడు, న్యాయవాది, రాజకీయవేత్త. అరుణాచల్ ప్రదేశ్ 8వ ముఖ్యమంత్రి. Continue reading “2016-08-09”
Event Type: మరణం
2002-08-09
2002 : పద్మ భూషణ్ రామ్ కింకర్ ఉపాధ్యాయ్ మరణం. భారతీయ కవి, కధకుడు, రచయిత, సాధువు, ఆధ్యాత్మికవేత్త, పండితుడు. రామచరత్తమానస్ మరియు రామకథపై 92 పుస్తకాలను రచించాడు. 49 సంవత్సరాలు రామచరితమానస్ పై ఉపన్యాసాలు ఇచ్చాడు.
1963-01-21
1963 : పద్మ భూషణ్ శివపూజన్ సహాయ్ మరణం. భారతీయ నవలా రచయిత, సంపాదకుడు, గద్య రచయిత, ఉపాధ్యాయుడు. ఆయన గ్రంథాలు “మాతా కా ఆంచల్” కూడా CBSE పుస్తకంలో ముద్రించబడ్డాయి.
2010-04-16
2010: పద్మ భూషణ్ సీ కే ప్రహ్లాద్ (కృష్ణారావు ప్రహ్లాద్) మరణం. భారతీయ రచయిత, వ్యవస్థాపకుడు.
2016-08-08
2016 : జ్యోతి లక్ష్మి (లక్ష్మీ) మరణం. భారతీయ సినీ నటి, శృంగార నటి, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటి జయమాలిని సోదరి. దాదాపు 30 సినిమాలలో కధానాయిక పనిచేసింది. Continue reading “2016-08-08”
1948-08-08
1948 : ద మిరాకిల్ మేన్ ఆఫ్ మెడిసిన్ ఎల్లాప్రగడ సుబ్బారావు మరణం. భారతీయ జీవరసాయిన శాస్త్రవేత్త, మార్గదర్శకుడు, అధ్యాపకుడు. ఆయన పేరు మీద సుబ్బరోమైసెస్ స్ప్లెండెన్స్ అనే ఫంగస్ ఉంది. Continue reading “1948-08-08”
1990-08-08
1990 : పద్మ భూషణ్ నవల్ గోద్రెజ్ మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, మార్గదర్శకుడు. మెషిన్ టూల్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఇండియాలో టైప్ రైటర్ తయారుచేయడంలో మొదటివాడు. Continue reading “1990-08-08”
1976-10-05
1976 : పద్మ భూషణ్ పి ఎల్ భట్నాగర్ (ప్రభు లాల్ భట్నాగర్) మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త, మేధావి. లాటిస్ బోల్ట్జ్‌మాన్ పద్ధతులలో (LBM) ఉపయోగించే భట్నాగర్-గ్రాస్-క్రూక్ ఆపరేటర్ రచించాడు.
2000-08-08
2000 : సిద్దవనహళ్లి నిజలింగప్ప మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త. మైసూరు రాష్ట్ర 4వ ముఖ్యమంత్రి.
1982-08-03
1982 : త్రిభువన్ నారాయణ్ సింగ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యూస్ ఎడిటర్, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. పశ్చిమ బెంగాల్ 8వ గవర్నర్.