2012 : పద్మ భూషణ్ సునీల్ జానా మరణం. భారతీయ ఫోటో జర్నలిస్ట్ , డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్. Continue reading “2012-06-21”
Event Type: మరణం
1992-06-24
1992 : పద్మశ్రీ మహారాజపురం సంతానం మరణం. భారతీయ కర్ణాటక సంగీత గాయకుడు. Continue reading “1992-06-24”
1981-06-18
1981 : సుభాష్ ముఖోపాధ్యాయ (సుభాష్ ముఖర్జీ) మరణం. భారతీయ శాస్త్రవేత్త, వైద్యుడు. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించి భారతదేశపు మొదటి మరియు ప్రపంచంలోని 2వ శిశువును సృష్టించాడు. Continue reading “1981-06-18”
2019-07-03
2019 : సుదర్శన్ అగర్వాల్ మరణం. భారతీయ సివిల్ సర్వెంట్, మానవతావాది. ఉత్తరాఖండ్ 2వ గవర్నర్. సిక్కిం 11వ గవర్నర్.
1662-08-19
1662 : బ్లేజ్ పాస్కల్ మరణం. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, తత్వవేత్త, రచయిత, కాథలిక్ వేదాంతి. పాస్కల్ సిద్దాంతం కనిపెట్టాడు. మెకానికల్ కాలిక్యులేటర్, సిరంజీ కనుగొన్నాడు.
2005-06-18
2005 : పద్మశ్రీ సయ్యద్ ముష్తాక్ అలీ మరణం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. విదేశాలలో టెస్ట్ సెంచురి చేసిన మొదటి భారతీయుడు. Continue reading “2005-06-18”
1985-12-01
1985 : ఆచార్య దాదా ధర్మాధికారి (శంకర్ త్రయంబక్ ధర్మాధికారి) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తత్త్వవేత్త, రచయిత, ఉపాధ్యాయుడు, ఆలోచనాపరుడు, గాంధేయవాది. Continue reading “1985-12-01”
1974-06-18
1974 : పద్మ భూషణ్ సేథ్ గోవింద్ దాస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. హిందీ ని భారత జాతీయ భాషగా రావడానికి కృషి చేశాడు.
1948-06-18
1948 : హరిలాల్ గాంధీ మరణం. అబ్దుల్లా గాంధీ అని కూడా పిలుస్తారు. మహాత్మా గాంధీ మరియు కస్తూర్బా గాంధీ యొక్క పెద్ద కుమారుడు. Continue reading “1948-06-18”
1839-06-17
1839 : లెఫ్టినెంట్ జనరల్ లార్డ్ విలియం హెన్రీ కావెండిష్ బెంటింక్ మరణం. బ్రిటిష్ ఇండియా సైనికాధికారి, రాజనీతిజ్ఞుడు. భారతదేశ గవర్నర్ జనరల్. సతీ విధానాన్ని రద్దు చేశాడు. ఆడ శిశుహత్యను నిషేధించాడు.