మరణం – పేజీ 66 – On This Day  

2009-06-08

2009 : పద్మ భూషణ్ హబీబ్ తన్వీర్ (హబీబ్ అహ్మద్ ఖాన్) మరణం. భారతీయ ఉర్దూ, హిందీ నాటక రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడు, కవి. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘నయా థియేటర్’ కంపెనీ వ్యవస్థాపకుడు.

Continue reading “2009-06-08”

2002-06-08

2002 : పద్మ భూషణ్ భూపతిరాజు విస్సం రాజు మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. రాశీ సిమెంట్ వ్యవస్థాపకుడు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. భారతీయ సిమెంట్ పరిశ్రమ మార్గదర్శకులలో ఒకడు.

Continue reading “2002-06-08”

1996-06-15

1996 : నిర్మలా దేవి (నిర్మలా అరుణ్ అహుజా) మరణం. భారతీయ సినీ నటి, స్వరకర్త, గాయకురాలు. సినీ నటుడు అరుణ్ కుమార్ అహుజా ను వివాహం చేసుకుంది. సినీ నటుడు గోవింద ఈమె కుమారుడు. Continue reading “1996-06-15”

1987-06-01

1987 : పద్మశ్రీ ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ మరణం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నవలా రచయిత, పాత్రికేయుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. భారతీయ నియో-రియలిస్టిక్ సినిమా మార్గదర్శకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

Continue reading “1987-06-01”

2002-06-07

2002 : బి డి జట్టి (బసప్ప దానప్ప జట్టి) మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతి. భారతదేశ 5వ ఉపరాష్ట్రపతి. ఒడిస్సా 9వ గవర్నర్.

Continue reading “2002-06-07”

1982-06-06

1982 : దేవరాజ్ ఉర్స్ మరణం. భారతీయ రాజకీయవేత్త. కర్ణాటక 8వ ముఖ్యమంత్రి. Continue reading “1982-06-06”

2005-05-25

2005: పద్మశ్రీ సునీల్ దత్ (బలరాజ్ దత్) మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త. సినీ నటి నర్గీస్ దత్ ను వివాహం చేసుకున్నాడు. సినీ నటుడు సంజయ్ దత్ ఈయన కుమారుడు. Continue reading “2005-05-25”

2015-02-18

2015 : పద్మ భూషణ్ దగ్గుబాటి రామానాయుడు మరణం. భారతీయ సినీ నిర్మాత, నటుడు, రాజకీయవేత్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘సురేష్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.

Continue reading “2015-02-18”

2019-04-30

2019 : ఎస్ పి వై రెడ్డి (ఎస్ పెద్ద యెరికల్ రెడ్డి) మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. ‘నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ వ్యవస్థాపకుడు.

Continue reading “2019-04-30”