1962 : ఆచంట లక్ష్మీపతి మరణం. భారతీయ ఆయుర్వేద పండితుడు, ప్రచారకర్త. ‘ఆరోగ్య ఆశ్రమ సమితి’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1962-06-04”
Event Type: మరణం
2022-05-10
2022 : పద్మ విభూషణ్ శివకుమార్ శర్మ మరణం. భారతీయ సంగీత విద్వాంసుడు, వాద్యకారుడు. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యంగా సంతూర్‌ని పరిచయం చేసిన ఘనత పొందాడు. Continue reading “2022-05-10”
2022-06-02
2022 : పద్మశ్రీ భజన్ లాల్ సోపోరి మరణం. భారతీయ సంగీతకారుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. పురాతన తీగతో కూడిన సంగీత వాయిద్యమైన సంతూర్ వాద్యకారుడు.
1991-02-21
1991 : పద్మశ్రీ నూతన్ సమర్థ్ బహల్ మరణం. భారతీయ హిందీ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. మిస్ ఇండియా కిరీటం కైవసం చేసుకున్న మొదటి భారతీయ నటి.
1998-06-04
1998 : కళాప్రపూర్ణ ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకర శాస్త్రి) మరణం. భారతీయ రచయిత, కవి, గేయ రచయిత, అనువాదకుడు, ప్రచురణకర్త, నాటకకర్త, నాటక రచయిత, విమర్శకుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడు. విప్లవ కవి శ్రీశ్రీ మేనల్లుడు. Continue reading “1998-06-04”
1994-06-03
1994 : పద్మ భూషణ్ త్రిభువందాస్ కిషీభాయ్ పటేల్ మరణం. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. భారతదేశంలో సహకార ఉద్యమ పితామహుడిగా పరిగణించబడ్డాడు. ‘అమూల్’ వ్యవస్థాపకుడు. ‘త్రిభువందాస్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1994-06-03”
2019-07-03
2019 : పద్మ భూషణ్ బసంత్ కుమార్ బిర్లా మరణం. భారతీయ వ్యాపారవేత్త, విద్యావేత్త, రచయిత. ఇండో ఇథియోపియన్ టెక్స్‌టైల్స్ షేర్ కంపెనీ వ్యవస్థాపకుడు.
2016-06-03
2016 : ది గ్రేటెస్ట్ ముహమ్మద్ అలీ (కాసియస్ మార్సెల్లస్ క్లే జూనియర్) మరణం. అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్, సామాజిక కార్యకర్త, నటుడు, రచయిత. ‘ది గ్రేటెస్ట్’ బిరుదు పొందాడు. టైమ్ మ్యాగజైన్ అలీని 20వ శతాబ్దపు 100 మంది అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు. Continue reading “2016-06-03”
2019-01-29
2019 : పద్మ విభూషణ్ జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ మరణం. భారతీయ ట్రేడ్ యూనియన్ వాది, రాజనీతిజ్ఞుడు, జర్నలిస్ట్. భారతదేశ 22వ రక్షణ మంత్రి. సమతా పార్టీ వ్యవస్థాపకుడు.
1984-06-02
1984 : బిశ్వనాథ్ దాస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, న్యాయవాది, పరోపకారి. బ్రిటీష్ ఇండియా ఒడిశా ప్రావిన్స్ ప్రధానమంత్రి. ఒడిశా 7వ ముఖ్యమంత్రి. Continue reading “1984-06-02”