మరణం – పేజీ 68 – On This Day  

2019-08-21

2019 : బాబూలాల్ గౌర్ (బాబూరామ్ యాదవ్‌) మరణం. భారతీయ రాజకీయవేత్త, వ్యవసాయవేత్త. మధ్యప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి.

Continue reading “2019-08-21”

1978-06-02

1978 : పద్మ భూషణ్ ప్రాణక్రుష్ణ పారిజా మరణం. భారతీయ వృక్ష శాస్త్రవేత్త, అధ్యాపకుడు, పండితుడు, రాజకీయవేత్త. Continue reading “1978-06-02”

1988-06-02

1988 : పద్మ భూషణ్ రాజ్ కపూర్ (సృష్టి నాథ్ కపూర్) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. రణబీర్ రాజ్ కపూర్, రాజ్ సాహెబ్, షో మేన్ ఆఫ్ బాలీవుడ్, భారతీయ చార్లీ చాప్లిన్ పేర్లు కలిగిఉన్నాడు.

Continue reading “1988-06-02”

2022-05-31

2022 : కెకె (కృష్ణకుమార్ కున్నత్) మరణం. భారతీయ నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డు గ్రహీత. పాప్, రాక్ లలో ప్రసిద్ధి చెందాడు.

Continue reading “2022-05-31”

1996-06-01

1996 : నీలం సంజీవ రెడ్డి మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 6వ రాష్ట్రపతి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. 2సార్లు లోక్ సభ స్పీకర్. Continue reading “1996-06-01”

1988-05-31

1988 : ద్వారకా ప్రసాద్ మిశ్రా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, రచయిత, పాత్రికేయుడు, దౌత్యవేత్త. మధ్యప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. ‘లోక్‌మత్’ , ‘శారదా’ , ‘సారథి’ హిందీ పత్రికలకు సంపాదకత్వం వహించాడు. Continue reading “1988-05-31”

1955-05-30

1955 : నారాయణ్ మల్హర్ జోషి మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1955-05-30”

1991-05-30

1991 : పద్మ విభూషణ్ ఉమా శంకర్ దీక్షిత్ మరణం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్ర్యోద్యమకారుడు. పశ్చిమ బెంగాల్ 12వ గవర్నర్. కర్ణాటక 7వ గవర్నర్. Continue reading “1991-05-30”

2017-05-30

2017 : కళాప్రపూర్ణ దాసరి నారాయణరావు మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, గీత రచయిత, కొరియోగ్రాఫర్, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘దర్శకరత్న’ బిరుదు పొందాడు. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. Continue reading “2017-05-30”

1971-05-29

1971 : పద్మ భూషణ్ పృధ్వీరాజ్ కపూర్ (పృథ్వీనాథ్ కపూర్) మరణం. భారతీయ పాకిస్తానీ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. హిందీ సినిమా వ్యవస్థాపకులలో ఒకరిగా కూడా పరిగణించబడ్డాడు.

Continue reading “1971-05-29”