2013 : మణివణ్ణన్ (ఎస్ మణివణ్ణన్ రాజగోపాల్) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, రాజకీయ కార్యకర్త. Continue reading “2013-06-15”
Event Type: మరణం
1969-05-03
1969 : భారతరత్న జాకీర్ హుస్సేన్ ఖాన్ మరణం. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త. భారతదేశ 3వ రాష్ట్రపతి. భారతదేశ 2వ ఉపరాష్ట్రపతి. బీహార్ 4వ గవర్నర్.
1975-05-02
1975 : పద్మ విభూషణ్ ముత్యాల పద్మజా నాయుడు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ గవర్నర్. హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ సహ స్థాపకురాలు. సరోజినీ నాయుడు, గోవిందరాజులు నాయుడుల కుమార్తె. Continue reading “1975-05-02”
2011-05-02
2011 : ఒసామా బిన్ లాడెన్ (ఒసామా బిన్ మొహమ్మద్ బిన్ అవద్ బిన్ లాడెన్) మరణం. సౌదీ అరేబియన్ ఉగ్రవాది. పాన్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘అల్-ఖైదా’ స్థాపకుడు. Continue reading “2011-05-02”
2008-05-01
2008 : పద్మ విభూషణ్ నిర్మలా దేశ్‌పాండే మరణం. భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, గాంధేయవాది, అధ్యాపకురాలు. నోబెల్ శాంతి బహుమతి నామిని. Continue reading “2008-05-01”
2022-04-09
2022 : మన్నవ బాలయ్య మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, అధ్యాపకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘అమృతా ఫిలిమ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “2022-04-09”
2014-04-30
2014 : పద్మ భూషణ్ ఖలీద్ చౌదరి మరణం. భారతీయ బెంగాల్ రంగస్థల కళాకారుడు, దర్శకుడు, పెయింటర్, మ్యుజీషియన్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “2014-04-30”
1945-04-30
1945 : అడాల్ఫ్ హిట్లర్ మరణం. ఆస్ట్రియన్ జర్మన్ రాజకీయవేత్త, ఆర్టిస్ట్. జర్మనీ రాజ్య నియంత. ‘నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్’ (NAZI) పార్టీ నాయకుడు. Continue reading “1945-04-30”
2020-04-30
2020 : ఋషి కపూర్ (రిషి రాజ్ కపూర్) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. సినీ నటుడు రాజ్ కపూర్ రెండవ కుమారుడు. Continue reading “2020-04-30”
1997-04-29
1997 : పద్మ భూషణ్ ఆర్ ఎన్ మల్హోత్రా (రామ్ నారాయణ్ మల్హోత్రా) మరణం. భారతీయ ఆర్ధికవేత్త, అధికారి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా 17వ గవర్నర్. Continue reading “1997-04-29”