మరణం – పేజీ 74 – On This Day  

2020-04-29

2020 : పద్మశ్రీ ఇర్ఫాన్ ఖాన్ (సహబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్) మరణం. భారతీయ సిని నటుడు, నిర్మాత, రచయిత, రంగస్థల నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2020-04-29”

2017-04-27

2017 : సెక్సీ సన్యాసి వినోద్ ఖన్నా మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త, అధ్యాత్మికవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. Continue reading “2017-04-27”

1992-04-28

1992 : పద్మశ్రీ వినాయక కృష్ణ గోకాక్ మరణం. భారతీయ కన్నడ రచయిత, కవి, ప్రొఫెసర్. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1992-04-28”

1920-04-26

1920 : శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకడు. కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు. Continue reading “1920-04-26”

1938-04-21

1938 : అల్లామా ఇక్బాల్ (ముహమ్మద్ ఇక్బాల్) మరణం. పాకిస్తానీ భారతీయ రచయిత, తత్వవేత్త, న్యాయవాది, రాజకీయవేత్త. ‘సారే జహాసే అచ్ఛా’ గేయ రచయిత. Continue reading “1938-04-21”

2013-04-21

2013 : హ్యూమన్ కంప్యూటర్ సి శకుంతలా దేవి మరణం. భారతీయ గణిత శస్తవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, రచయిత్రి. గిన్నీస్ బుక్ లో వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. Continue reading “2013-04-21”

1993-04-05

1993 : సన నడియాద్వాలా (దివ్య భారతి) మరణం. భారతీయ సినీ నటి. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ఇస్లాం మతాన్ని స్వీకరించాక పేరు ‘సన’ గా మార్చుకుంది. ఫిల్మ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సాజిద్ నడియాడ్‌వాలాను వివాహం చేసుకుంది.

1680-04-03

1680 : ఛత్రపతి శివాజీ (శివాజీ భోంస్లే) మరణం. భారతీయ మహారాజు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. భారత నౌకాదళ పితామహుడు. మొదటిసారిగా గణేష్ చతుర్ధీ పండుగను జరిపించాడు మరియు పుర వీధుల్లో ఊరేగించాడు. Continue reading “1680-04-03”

1883-03-14

1883 : కార్ల్ మార్క్స్ (కార్ల్ హెన్రిచ్ మార్క్స్) మరణం. జర్మన్ తత్వవేత్త, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త, పాత్రికేయుడు, రాజకీయ ఆర్థిక వ్యవస్థ విమర్శకుడు, సామ్యవాద విప్లవకారుడు.

Continue reading “1883-03-14”