2004 : భారత్ సితార్ సామ్రాట్ విలాయత్ ఖాన్ మరణం. భారతీయ ఉస్తాద్, శాస్త్రీయ సితార్ వాద్యకారుడు. సితార్‌పై ‘గయాకి ఆంగ్’ వాయిద్యంలో ఘనత పొందాడు.
Event Type: మరణం
2016-01-19
2016 : యసుటారో కొయిడే మరణం. జపనీస్ టైలర్. ప్రపంచంలోనే అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 112 సంవత్సరాల 312 రోజులు జీవించాడు. Continue reading “2016-01-19”
1980-03-11
1980 : చంద్ర భాను గుప్తా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 3వ ముఖ్యమంత్రి. Continue reading “1980-03-11”
1897-03-10
1897 : క్రాంతిజ్యోతి సావిత్రీబాయి ఫూలే మరణం. భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలు. Continue reading “1897-03-10”
1955-03-11
1955 : సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం. స్కాట్లాండ్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. పెన్సిలిన్ కనుగొన్నాడు. Continue reading “1955-03-11”
1961-03-07
1961 : భారతరత్న గోవింద్ బల్లభ్ పంత్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. యునైటెడ్ ప్రావిన్సెస్ యొక్క 2వ ముఖ్యమంత్రి. Continue reading “1961-03-07”
1952-03-07
1952 : పరమహంస యోగానంద (ముకుంద లాల్ ఘోష్) మరణం. భారతీయ అమెరికన్ సన్యాసి, యోగి, గురువు, తత్వవేత్త. ‘సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్’, ‘యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’ వ్యవస్థాపకుడు. Continue reading “1952-03-07”
2014-01-17
2014 : పద్మశ్రీ మహ్మద్ బుర్హానుద్దీన్ మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, పరోపకారి. ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ జోర్డాన్ గ్రహీత. ఆర్డర్ ఆఫ్ ది నైల్ గ్రహీత. దావూదీ బోహ్రాస్ యొక్క 52వ దాయి అల్-ముత్లాక్. 2009-13 లో అత్యంత ప్రభావవంతమైన 500 మంది ముస్లింలలో ఒకడు. Continue reading “2014-01-17”
2016-03-06
2016 : కళాభవన్ మణి (కున్నిస్సేరి వీట్టిల్ రామన్ మణి) మరణం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్, మిమిక్రీ కళాకారుడు. Continue reading “2016-03-06”
2013-03-05
2013 : కళైమామణి రాజసులోచన (చిత్తజల్లు రాజీవలోచన) మరణం. భారతీయ సినీ నటి, శాస్త్రీయ నృత్యకారిణి, సామాజిక కార్యకర్త. పుష్పాంజలి నృత్య కళా కేంద్రం స్థాపించింది. Continue reading “2013-03-05”