సంఘటనలు – పేజీ 44 – On This Day  

2003-03-23

2003 : ICC క్రికెట్ వరల్డ్ కప్ 2003 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియా ను ఓడించి వరల్డ్ కప్పు సొంతం చేసుకుంది. Continue reading “2003-03-23”

1994-03-23

1994 : కపిల్ దేవ్ న్యూజిలాండ్‌తో తన ఆఖరి ( 131వ టెస్టు) క్రికెట్ టెస్టు మ్యాచ్ ఆడాడు.

1977-03-24

1977 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి ఇందిరా గాంధీ పదవి విరమణ చేసింది.

1966-01-24

1966 : భారతదేశ 3వ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ పదవి బాధ్యతలు స్వీకరించింది.

1979-07-28

1979 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి మొరార్జీ దేశాయ్ పదవి విరమణ చేశాడు.

1977-03-24

1977 : భారతదేశ 4వ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

2020-03-24

2020 : COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా నివారణ చర్యగా భారతదేశం మొత్తం అర్ధరాత్రి 12గంటల నుండి 21 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌లో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించాడు. Continue reading “2020-03-24”