1982 : ‘తెలుగుదేశం’ రాజకీయ పార్టీ స్థాపించబడింది. Continue reading “1982-03-29”
Event Type: సంఘటనలు
1953-02-01
1953 : నేషనల్ లైబ్రరి ఆఫ్ ఇండియా ప్రారంభించబడింది. Continue reading “1953-02-01”
1903-03-30
1903 : కలకత్తా పబ్లిక్ లైబ్రరీ మరియు అనేక సెక్రటేరియట్ లైబ్రరీల సేకరణను మిళితం చేసి ఇంపీరియల్ లైబ్రరీతో విలీనం చేయబడింది. Continue reading “1903-03-30”
1836-03-21
1836 : ‘ది కలకత్తా పబ్లిక్ లైబ్రరి’ గా జాతీయ గ్రంధాలయం స్థాపించబడింది. Continue reading “1836-03-21”
2020-03-20
2020 : 2012 ఢిల్లీలో బస్సులో జ్యోతి సింగ్ అనే విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం మరియు హత్యకు పాల్పడిన అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా మరియు ముఖేష్ సింగ్‌లను తీహార్ జైలులో ఉరితీశారు. Continue reading “2020-03-20”
1944-03-18
1944 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) బర్మా సరిహద్దును దాటి భారతదేశంలోకి ప్రవేశించింది.
1919-03-18
1919 : సాధారణ ప్రజలపై అధికారంపై పట్టు పెంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీలోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ‘రౌలట్ చట్టాన్ని’ ఆమోదించింది.
1922-03-18
1922 : బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన చర్యకు పాల్పడినందుకు మహాత్మా గాంధీకి దేశద్రోహం నేరం క్రింద 6 సంవత్సరాల శిక్ష విధించింది. Continue reading “1922-03-18”
1965-03-18
1965 : అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాల 9 క్షణాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా అలెక్సి లియనోవ్ చరిత్ర సృష్టించాడు.
1802-03-18
1802 : భారతదేశంలోని కోల్‌కత్తా సమీపంలో కాస్సిపోర్‌లో మొదటి ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ’ యొక్క ఉత్పత్తి ప్రారంభించబడింది. Continue reading “1802-03-18”