1969 : భారత లోక్‌సభ స్పీకర్ పదవి నుండి నీలం సంజీవరెడ్డి పదవి విరమణ చేశాడు.
Event Type: సంఘటనలు
1967-03-17
1967 : భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1987-03-17
1987 : ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ముగించి టెస్ట్ కెరీర్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. Continue reading “1987-03-17”
1964-02-01
1964 : భారతదేశ సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా పి బి గజేంద్రగడ్కర్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1966-03-15
1966 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి పి బి గజేంద్రగడ్కర్ పదవి విరమణ చేశాడు.
2022-12-23
2022 : వృద్ధాప్యం కారణంగా ఇంటర్నేషనల్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ను నేపాల్ సుప్రీంకోర్టు జైలు నుండి విడుదల చేసింది. Continue reading “2022-12-23”
1986-03-16
1986 : ఇంటర్నేషనల్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ మరియు మరో ఆరుగురు పేరుమోసిన ఖైదీలు తీహార్ జైలు నుండి తప్పించుకున్నారు. Continue reading “1986-03-16”
1966-06-29
1966 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి ఎ కె సర్కార్ పదవి విరమణ చేశాడు.
1966-03-16
1966 : భారతదేశ సుప్రీంకోర్టు 8వ ప్రధాన న్యాయమూర్తిగా ఎ కె సర్కార్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1926-03-16
1926 : ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ ప్రయోగించబడింది. Continue reading “1926-03-16”