సంఘటనలు – పేజీ 68 – On This Day  

1947-08-15

1947 : స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశాడు.

1987-08-14

1987 : భారత ప్రభుత్వం అబ్దుల్ గఫార్ ఖాన్ ను భారతరత్న తో గౌరవించింది. దీంతో భారతరత్న అందుకున్న మొదటి భారతీయేతరుడు గా గఫార్ ఖాన్ నిలిచాడు.

2022-08-11

2022 : భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధంకర్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

2022-08-12

2022 : అమెరికాలోని న్యూయార్క్‌లో ఛౌటౌక్వా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాదస్పద  రచయిత సల్మాన్ రష్దీ ఉపన్యాసం ఇవ్వబోతుండగా హదీ మటర్ అనే న్యూజెర్సీ యువకుడు కత్తితో దాడి చేశాడు. Continue reading “2022-08-12”

2022-08-08

2022 : వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ 600 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు.

1765-08-12

1765 : మొఘల్ చక్రవర్తి షా ఆలం II బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివాణి (పన్ను వసూలు) హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీకి బదిలీ చేశాడు. దీంతో మొట్టమొదటి సారిగా భారతదేశంలో బ్రిటిష్ రూల్ మొదలైంది. Continue reading “1765-08-12”

1949-06-30

Chintaman Dwarakanath Deshmukh c d deshmukh cd1949 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవి నుండి సి డి దేశ్‌ముఖ్ పదవి విరమణ చేశాడు.

1943-08-11

Chintaman Dwarakanath Deshmukh c d deshmukh cd1943 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు మొదటి భారతీయ గవర్నర్ గా సి. డి. దేశ్‌ముఖ్ నియమించబడ్డాడు.

1947-08-11

1947 : సయ్యద్ అమీర్-ఉద్దీన్ కెద్వాయ్ రూపొందించిన జెండాను పాకిస్థాన్ జాతీయ జెండాగా పాకిస్థాన్ రాజ్యాంగసభ అధికారికంగా ఆమోదించింది.