సంఘటనలు – పేజీ 69 – On This Day  

1936-08-08

1936 : ఉత్తరాఖండ్ లో భారతదేశం యొక్క మొదటి జాతీయ ఉద్యానవనం ‘హేలీ నేషనల్ పార్క్‌’ స్థాపించబడింది. అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్ సర్ మాల్కం హేలీ పేరు పెట్టారు. Continue reading “1936-08-08”

2018-08-09

ikea2018 : స్వీడిష్ ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా భారతదేశంలోని హైదరాబాద్ లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది.

1905-07-19

1905 : అప్పటి భారత వైస్రాయ్ పరిపాలనా చర్యగా బెంగాల్ ప్రావిన్స్ ను రెండు గా విభజించాలని లార్డ్ కర్జన్ ప్రతిపాదించాడు. Continue reading “1905-07-19”

1905-10-16

1905 : భారతదేశ వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ను రెండుగా విభజించడంతో పశ్చిమ భూభాగం హిందూ మెజారిటీకి, తూర్పు భూభాగం ముస్లిం మెజారిటీకి చెందేలా అమల్లోకి వచ్చింది. (1. ‘బెంగాల్’ (పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ మరియు ఒరిస్సా ప్రావిన్స్‌తో కూడినది) మరియు 2. తూర్పు బెంగాల్ మరియు అస్సాం, డక్కా రాజధానిగా కూడినది.)

1905-08-07

1905 : భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావీన్స్ ను రెండుగా విభజించాలని ప్రకటించడటంతో నిరసనగా కలకత్తా టౌన్ హాల్‌లో స్వదేశీ మూవ్-మెంట్ (వందేమాతరం ఉద్యమం) అధికారికంగా మొదలైంది. Continue reading “1905-08-07”

1906-08-06

1906 : బిపిన్ చంద్రపాల్ 1905లో కలకత్తాలో స్థాపించిన బందె మాతరం (వందేమాతరం) అనే ఆంగ్ల భాషా వారపత్రిక శ్రీ అరబిందో సంపాదకత్వంలో ప్రచురింపబడింది. Continue reading “1906-08-06”

1978-07-25

1978 : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా లీలా సేథ్ పదవి బాధ్యతలు స్వీకరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ అయింది.

1992-10-20

1992 : హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి లీలా సేథ్ పదవి విరమణ చేసింది.

1991-08-05

1991 : హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 8వ ప్రధాన న్యాయమూర్తిగా లీలా సేథ్ పదవి బాధ్యతలు స్వీకరించింది. దీంతో భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ అయింది.