సంఘటనలు – పేజీ 80 – On This Day  

1967-05-13

1967 : భారతదేశ 3వ రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవి భాద్యతలు స్వీకరించాడు.

1992-05-12

1992 : ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 2వ భారతీయ మహిళగా సంతోష్ యాదవ్ నిలిచింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు అయింది.

Continue reading “1992-05-12”

1908-05-10

1908 : అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో మొట్టమొదటిసారిగా మదర్స్ డే జరిగింది.

Continue reading “1908-05-10”

1993-05-10

1993 : భారతదేశంలోని హర్యానాకి చెందిన సంతోష్ యాదవ్ ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. Continue reading “1993-05-10”

1992-05-09

1992 : 41వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి చెందిన ‘మధు సప్రె’ 2వ ద్వితీయ విజేతగా నిలిచింది. Continue reading “1992-05-09”

1962-05-08

1962 : భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లో రవీంద్రభారతి విశ్వవిద్యాలయం స్థాపించబడింది. Continue reading “1962-05-08”

1886-05-08

1886 : అట్లాంటా డౌన్‌టౌన్‌లోని జాకబ్స్ ఫార్మసీలో డాక్టర్ జాన్ పెంబర్టన్ మొట్ట మొదటిసరిగా గ్లాసు కోకాకోలాను తయారుచేసి విక్రయించాడు.

Continue reading “1886-05-08”