Under Working – Page 15 – On This Day  

1976-06-28

1976 : బాలల కథా రచయిత, కార్టూనిస్టు, తెలుగు ఉపాధ్యాయుడు పెండెం జాగీశ్వర్ జననం Continue reading “1976-06-28”

1969-06-28

1969 : తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక అన్నదాత ప్రారంభం. Continue reading “1969-06-28”

1927-06-27

1927: నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు కాళ్ళకూరి నారాయణరావు మరణం Continue reading “1927-06-27”

1939-06-27

1939: దళితనేత, హైకోర్ట్ న్యాయవాది, రెపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు, హేతువాది బొజ్జా తారకం జననం Continue reading “1939-06-27”

2009-06-27

2009: న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి ఏరాసు అయ్యపురెడ్డి మరణం Continue reading “2009-06-27”

1950-06-25

1950 : తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రీహత, తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉప సంచాలకుడు ఎన్ గోపి జననం Continue reading “1950-06-25”

1878-06-25

1878 : ప్రముఖ బాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతీష్యం శాస్త్ర పండితుడు వఝల సీతారామ శాస్త్రి జననం Continue reading “1878-06-25”