జననం – పేజీ 130 – On This Day  

1889-04-20

1889 : అడాల్ఫ్ హిట్లర్ జననం. ఆస్ట్రియన్ జర్మన్ రాజకీయవేత్త, ఆర్టిస్ట్. జర్మనీ రాజ్య నియంత. ‘నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్’ (Nazi) పార్టీ నాయకుడు. Continue reading “1889-04-20”

1980-04-20

1980 : వైభవ్ (సుమంత్ రెడ్డి) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1980-04-20”

1950-04-20

1950 : సీబీఎన్ (నారా చంద్రబాబు నాయుడు) జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి. హెరిటేజ్ ఫూడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. Continue reading “1950-04-20”

1979-04-05

1979 : హాస్య ప్రపూర్ణ బిత్తిరి సత్తి (చేవెళ్ల రవి కుమార్) జననం. భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, మిమిక్రీ ఆర్టిస్ట్, రిపోర్టర్, సినీ నటుడు, రంగస్థల నటుడు.

Continue reading “1979-04-05”

1908-04-05

1908 : బాబు జగ్జీవన్ రామ్ జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ ఉప ప్రధానమంత్రి. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్)’ వ్యవస్థాపకుడు. Continue reading “1908-04-05”

1993-04-05

1993 : కల్యాణి ప్రియదర్శన్ జననం. భారతీయ సినీ నటి, అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్. Continue reading “1993-04-05”

1996-04-05

1996 : రష్మిక మందన్న జననం. భారతీయ సినీ నటి, మోడల్. ‘బెంగళూరు టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2017’ విజేత. Continue reading “1996-04-05”

1977-04-04

1977 : శ్యామ్ (షంషుద్దీన్ ఇబ్రహీం) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1977-04-04”