1831 : క్రాంతిజ్యోతి సావిత్రీబాయి ఫూలే జననం. భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలు.
Event Type: జననం
1922-03-11
1922 : మాధవపెద్ది సత్యం జననం. Continue reading “1922-03-11”
1932-03-10
1932 : పద్మ విభూషణ్ ఉడిపి రామచంద్రరావు జననం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. Continue reading “1932-03-10”
1990-03-10
1990 : రీతూ వర్మ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ హైదరాబాద్ మొదటి రన్నరప్. Continue reading “1990-03-10”
1985-03-09
1985 : పార్థివ్ అజయ్ పటేల్ జననం. Continue reading “1985-03-09”
1951-03-09
1951 : పద్మ విభూషణ్ జాకీర్ హుస్సేన్ జననం. భారతీయ తబలా కళాకారుడు, స్వరకర్త, పెర్కషన్ వాద్యకారుడు, సంగీత నిర్మాత, సినీ నటుడు. Continue reading “1951-03-09”
1972-03-09
1972 : ఆర్ పి పట్నాయక్ (రవీంద్ర ప్రసాద్ పట్నాయక్) జననం. Continue reading “1972-03-09”
1953-03-08
1953 : వసుంధర రాజే (వసుంధర రాజే సింధియా సింగ్) జననం. భారతీయ రాజకీయవేత్త. రాజస్థాన్ 12వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ మొదటి మహిళా ముఖ్యమంత్రి. Continue reading “1953-03-08”
1949-03-07
1949 : పద్మ భూషణ్ గులాం నబీ ఆజాద్ (గులాం నబీ భట్) జననం. భారతీయ రాజకీయవేత్త. జమ్మూ కాశ్మీర్ 7వ ముఖ్యమంత్రి. ‘డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.
1955-03-07
1955 : పద్మ భూషణ్ అనుపమ్ ఖేర్ జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, మొటివేషనల్ స్పీకర్, రచయిత, ఉపాధ్యాయుడు. Continue reading “1955-03-07”