1915 : పద్మశ్రీ మహ్మద్ బుర్హానుద్దీన్ జననం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, పరోపకారి. ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ జోర్డాన్ అవార్డు గ్రహీత. ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు గ్రహీత. దావూదీ బోహ్రాస్ యొక్క 52వ దాయి అల్-ముత్లాక్. Continue reading “1915-03-06”
Event Type: జననం
1966-03-06
1966 : మకరంద్ దేశ్‌పాండే జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. సైమ అవార్డ్ గ్రహీత.
1997-03-06
1997 : జాన్వీ కపూర్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. జీ సినీ అవార్డు గ్రహీత. సినీ నిర్మాత బోనీ కపూర్, సినీ నటి శ్రీదేవిల కుమార్తె.
1960-03-06
1960 : చార్లే (వేల్మురుగన్ తంగసామి మనోహర్) జననం. Continue reading “1960-03-06”
1985-03-06
1985 : శర్వానంద్ మైనేని జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్. Continue reading “1985-03-06”
1971-01-01
1971 : కళాభవన్ మణి (కున్నిస్సేరి వీట్టిల్ రామన్ మణి) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్, మిమిక్రీ కళాకారుడు. Continue reading “1971-01-01”
1958-03-05
1958 : నాజర్ (ముహమ్మద్ హనీఫ్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1958-03-05”
1984-03-05
1984 : ఆర్తీ అగర్వాల్ జననం. భారతీయ అమెరికన్ సినీ నటి, మోడల్. Continue reading “1984-03-05”
1980-03-04
1980 : బి వి నందిని రెడ్డి జననం. భారతీయ సినీ దర్శకురాలు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1980-03-04”
1973-03-04
1973 : చంద్రశేఖర్ యేలేటి జననం. Continue reading “1973-03-04”