1976 : కళైమామణి సిమ్రాన్ (రిషిబాల నావల్) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, నర్తకి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘సిమ్రాన్ & సన్స్ ప్రొడక్షన్ స్టూడియో’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. Continue reading “1976-04-04”
Event Type: జననం
1972-04-04
1972 : లిసా రాణి రే జననం. కెనడియన్ భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1972-04-04”
1965-04-04
1965 : రాబర్ట్ జాన్ డౌనీ జూనియర్ జననం. అమెరికన్ సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. మాదక ద్రవ్యాల కేసులో అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు. Continue reading “1965-04-04”
1879-03-14
1879 : ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం. జర్మనీ భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు. Continue reading “1879-03-14”
1965-03-14
1965 : పద్మ భూషణ్ అమీర్ ఖాన్ (మహమ్మద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజంటర్. Continue reading “1965-03-14”
1999-03-13
1999 : రోషన్ మేకా జననం. భారతీయ తెలుగు సినీ నటుడు. సినీ నటులు ఊహా, శ్రీకాంత్ ల కుమారుడు. Continue reading “1999-03-13”
1992-03-13
1992 : పూజా ఝవేరి జననం. భారతీయ సినీ నటి, కొరియోగ్రాఫర్. Continue reading “1992-03-13”
1980-03-13
1980 : ఫిరోజ్ వరుణ్ గాంధీ జననం. భారతీయ రాజకీయవేత్త. మేనక, సంజయ్ గాంధీ ల కుమారుడు. Continue reading “1980-03-13”
1903-03-13
1903 : యసుటారో కొయిడే జననం. జపనీస్ టైలర్. ప్రపంచంలోనే అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 112 సంవత్సరాల 312 రోజులు జీవించాడు. Continue reading “1903-03-13”
1984-03-12
1984 : శ్రేయా ఘోషల్ జననం. భారతీయ నేపధ్య గాయని, టెలివిజన్ ప్రెజెంటర్. Continue reading “1984-03-12”