జననం – పేజీ 134 – On This Day  

1980-03-04

1980 : కమలినీ ముఖర్జీ జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నర్తకి, సామాజిక కార్యకర్త. Continue reading “1980-03-04”

1987-03-04

1987 : శ్రద్ధా దాస్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1987-03-04”

1839-03-03

1839 : జమ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ టాటా జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి. భారత పరిశ్రమల పితామహుడు. టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు. జంషెడ్‌పూర్ నగరాన్ని స్థాపించాడు. Continue reading “1839-03-03”

1967-03-03

1967 : పద్మశ్రీ శంకర్ మహదేవన్ జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, స్వరకర్త, టెలివిజన్ ప్రెజంటర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. Continue reading “1967-03-03”

1879-02-13

1879 : భారత కోకిల సరోజినీ నాయుడు (సరోజినీ ఛటోపాధ్యాయ) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవయిత్రి, రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్స్) మొదటి గవర్నర్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు. Continue reading “1879-02-13”

1986-03-01

1986 : ఎన్ సి కారుణ్య జననం. భారతీయ ప్లేబ్యాక్ సింగర్, స్టేజ్ పెర్ఫార్మర్, యూట్యూబర్, పాటల రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1986-03-01”

1951-03-01

1951 : నితీష్ కుమార్ (నితీష్ కుమార్ రామ్ లఖన్ సింగ్) జననం. భారతీయ రాజకీయవేత్త. బీహార్‌ 22వ ముఖ్యమంత్రి.

Continue reading “1951-03-01”

1903-03-01

1903 : పి సి భట్టాచార్య (పరేష్ చంద్ర భట్టాచార్య) జననం. భారతీయ ఆర్ధికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7వ గవర్నర్‌. Continue reading “1903-03-01”

1974-02-28

1974 : సునీల్ వర్మ ఇందుకూరి జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. Continue reading “1974-02-28”