1971 : హీరా (హీరా అలయ రాజగోపాల్) జననం. భారతీయ సినీ నటి, పరోపకారి, ఆల్కెమిస్ట్, మోడల్. Continue reading “1971-12-29”
Event Type: జననం
1971-02-01
1971 : అజయ్ జడేజా (అజయ్‌సిన్హ్‌జీ దౌలత్‌సిన్హ్‌జీ జడేజా) జననం. భారతీయ ప్రొఫెషనల్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1971-02-01”
1956-02-01
1956 : పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం జననం. భారతీయ సినీ నటుడు, హాస్య నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు. Continue reading “1956-02-01”
1923-01-31
1923 : మేజర్ సోమనాథ్ శర్మ జననం. భారతదేశ అత్యున్నత సైనిక అలంకరణ అయిన పరమవీర చక్ర (పివిసి) పొందిన మొదటి భారతీయుడు. Continue reading “1923-01-31”
1974-01-31
1974 : రక్ష (రాణి) జననం. భారతీయ సినీ నటి. Continue reading “1974-01-31”
1991-01-31
1991 : మిస్ టీన్ వరల్డ్ అమీ జాక్సన్ (అమీ లూయిస్ జాక్సన్) జననం. బ్రిటీష్ భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రెజంటర్. మిస్ టీన్ లివర్‌పూల్, మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్, మిస్ టీన్ వరల్డ్ టైటిల్ విజేత. Continue reading “1991-01-31”
1975-01-31
1975 : ప్రీతి జింత (ప్రీతం సింగ్ జింటా) జననం. భారతీయ సినీనటి, నిర్మాత, రచయిత, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. పిజెడ్ఎన్జెడ్ మీడియా వ్యవస్థాపకురాలు. Continue reading “1975-01-31”
1957-01-30
1957 : ప్రియదర్శన్ సోమన్ నాయర్ జననం. Continue reading “1957-01-30”
1970-01-30
1970 : నిరోషా (నిరోజా రాధా) జననం. Continue reading “1970-01-30”
1936-01-29
1936 : వేటూరి సుందరరామ మూర్తి జననం. భారతీయ సినీ నటుడు, గేయ రచయిత, కవి. భారత ప్రభుత్వం తెలుగును శాస్త్రీయ భాషగా గుర్తించడానికి ముఖ్యకారకుడు.