1916 : నాయక్ జదునాథ్ సింగ్ రాథోడ్ జననం. భారతీయ ఆర్మీ సైనికుడు. పరమ వీర చక్ర గ్రహీత. 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో చర్యలకు భారతదేశ అత్యున్నత సైనిక అలంకరణ అయిన పరమవీర చక్ర (PVC) మరణానంతరం లభించింది.
Event Type: జననం
1941-11-21
1941 : ఆనందిబెన్ (ఆనందిబెన్ మఫత్-భాయ్ పటేల్) జననం. భారతీయ ఉపాధ్యాయురాలు, రాజకీయవేత్త. గుజరాత్ 15వ ముఖ్యమంత్రి. గుజరాత్ లో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళ. ఉత్తరప్రదేశ్ 20వ గవర్నర్. మధ్యప్రదేశ్ 17వ గవర్నర్. ఛత్తీస్‌గఢ్ అదనపు గవర్నర్. Continue reading “1941-11-21”
1982-11-21
1982 : మిస్ ఇండియా వరల్డ్ వైడ్ ఆర్తి చాబ్రియా జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, ప్రచారకర్త, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 1999 విజేత. మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీఫుల్ విజేత. Continue reading “1982-11-21”
1942-11-20
1942 : జో బిడెన్ (జోసెఫ్ రాబినెట్ బిడెన్ జూనియర్) జననం. అమెరికన్ రాజకీయవేత్త. అమెరికా కు 46వ అధ్యక్షుడు. డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు. బరాక్ ఒబామా ఆధ్వర్యంలో 47వ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌లో డెలావేర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం విత్ డిస్టింక్షన్ పురస్కారంతో పాటు అనేక ఇంటర్నేషనల్ పురస్కారాలు, డాక్టరేట్లు, అవార్డులు అందుకున్నాడు.
1989-11-20
1989 : బబితా కుమారి ఫోగత్ జననం. భారతీయ మహిళా మల్లయోధురాలు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1989-11-20”
1956-11-20
1956 : వంశీ (నల్లమిల్లి భామిరెడ్డి) జననం. భారతీయ సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, గీత రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1956-11-20”
1979-11-20
1979 : షాలిని జననం. భారతీయ మాజీ నటి. బేబీ షాలిని అని కూడా పిలుస్తారు. బేబీ షామిలీ, రిచర్డ్ ఋషి ల తోబుట్టువు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ని వివాహం చేసుకుంది. ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ చిత్రాలలో పని చేసింది. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.
1989-11-20
1989 : సాయి ధన్షిక జననం. భారతీయ సినీనటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళం, కన్నడ, తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. ఆమెను మరీనా అని కూడా పిలుస్తారు. ఎడిసన్, విజయ్, ఫిల్మ్ ఫేర్, ఆనంద్ వికటన్ అవార్డులను అందుకుంది.
1750-11-20
1750 : టిప్పు సుల్తాన్ (ఫతే అలీ సాహబ్ టిప్పు) జననం. టిప్పు సాహబ్ లేదా మైసూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి పాలకుడు. రాకెట్ ఫిరంగిదళానికి మార్గదర్శకుడు. హైదర్ అలీ కుమారుడు. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది. కొత్త క్యాలెండర్, కొత్త నాణేలు, ఏడు కొత్త ప్రభుత్వ విభాగాలను ప్రవేశపెట్టాడు. మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాచారాలను గౌరవించాడు. శ్రీరంగపట్నం ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు. ప్రపంచంలోని మొదటి యుద్ధ రాకెట్‌ను ఆవిష్కరించిన వ్యక్తి అని అబ్దుల్ కలాం పేర్కొన్నాడు.
1925-11-20
1925 : చుక్కా రామయ్య జననం. భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, సామాజిక ఉద్యమకారుడు. ఐఐటి రామయ్య గా ప్రసిద్ధి చెందాడు. తెలంగాణ ఉద్యమకారుడు. శాసనమండలి సభ్యుడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు.