1917 : భారతరత్న ఇందిరా గాంధీ (ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ) జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 3వ ప్రధానమంత్రి. మొదటి మహిళా ప్రధానమంత్రి. భారతరత్న పురస్కారం పొందిన మొదటి మహిళ.
Event Type: జననం
1975-11-19
1975 : మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. మిస్ యూనివర్స్ 1994 పోటీ విజేత. Continue reading “1975-11-19”
1901-11-18
1901 : పద్మ విభూషణ్ శాంతారాం రాజారాం వణకుద్రే జననం. భారతీయ మరాఠీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. Continue reading “1901-11-18”
1984-11-18
1984 : కళైమామణి నయనతార (డయానా మరియం కురియన్) జననం. భారతీయ సినీనటి, నిర్మాత, మోడల్. లేడి సూపర్ స్టార్ బిరుదు పొందింది. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించుకున్న మొదటి దక్షిణభారత సినీ నటి. Continue reading “1984-11-18”
1982-11-17
1982 : యూసుఫ్ పఠాన్ జననం. భారతీయ మాజీ క్రికెటర్. పఠాన్ 2001/02 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ మరియు రైట్ హ్యాండ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్. ఆయన తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ కూడా భారత క్రికెటర్. ఐపిఎల్ లో 2వ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వాడిగా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో 16 సార్లు (3వ ర్యాంక్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.
1961-11-17
1961 : పద్మ భూషణ్ చందా కొచ్చర్ (చందా అద్వానీ) జననం. భరతీయ వ్యాపారవేత్త. ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించింది.
1920-11-17
1920 : పద్మశ్రీ జెమినీ గణేషన్ (గణపతి సుబ్రమణియన్ శర్మ) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ‘రామసామి గణేషన్’ గా పేరు మార్చుకున్నాడు. కాదల్ మన్నన్ బిరుదు పొందాడు. సినీ నటులు సావిత్రి, పుష్పవల్లి లను వివాహం చేసుకున్నాడు. Continue reading “1920-11-17”
1995-11-17
1995 : అఖిల్ సార్థక్ జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ యాంకర్. ఆయన తెలుగు టీవి సిరీస్ కల్యాణి లో ‘కార్తీక్’ పాత్రను పోషించినందుకు బాగా పేరు పొందాడు. 2020లో రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు 4” లో కంటెస్టెంట్‌గా కనిపించాడు. హైదరాబాద్ టైమ్స్ టీవి మోస్ట్ డిజైరబుల్ మెన్ గా 3వ స్థానంలో నిలిచాడు.
1972-11-17
1972 : రోజా (శ్రీలతా రెడ్డి) జననం. భారతీయ సినీ నటి, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు గ్రహీత. తమిళ సినీ దర్శకుడు సెల్వమణి ను వివాహం చేసుకుంది. Continue reading “1972-11-17”
1983-11-16
1983 : ఎస్ థమన్ (ఘంటసాల సాయి శ్రీనివాస్) జననం. భారతీయ సినీ నటుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1983-11-16”