జననం – పేజీ 202 – On This Day  

1982-07-18

Priyanka Chopra Jonas1982 : పద్మశ్రీ ప్రియాంకా చోప్రా జననం. భారతీయ సినీ నటి, గాయని, నిర్మాత, మోడల్. మిస్ వరల్డ్ 2000 టైటిల్ విజేత. ఈ ఘనత పొందిన 5వ భారతీయురాలు. Continue reading “1982-07-18”

1974-07-18

Sukhwinder Singh1974 : సుఖ్విందర్ సింగ్ జననం. భారతీయ నేపథ్య గాయకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1974-07-18”

1918-07-18

1918 : భారతరత్న నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా జననం. దక్షిణాఫ్రికా జాతివివక్ష వ్యతిరేక విప్లవకారుడు, రాజకీయవేత్త, పరోపకారి. దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు.

Continue reading “1918-07-18”

1972-07-18

ks sowmya 
ks soumya
soundarya satyanarayana soundarya sathyanarayana1972 : నవరస నటనా మయూరి సౌందర్య (కె ఎస్ సౌమ్య సత్యనారాయణ) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త. ‘అమర సౌందర్య ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు.

Continue reading “1972-07-18”

1967-07-18

Mark Sinclair
vin diesel
1967 : విన్ డీజిల్ (మార్క్ సింక్లైర్) జననం. అమెరికన్ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1967-07-18”

1949-07-17

Tirumala Sundara Sri Ranganath1949 : రంగనాథ్ (తిరుమల సుందర శ్రీరంగనాథ్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, కవి, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1949-07-17”

1942-07-17

bharathiraja bharatiraja
bharathi raja
Chinnasaamy1942 : పద్మశ్రీ భారతీరాజా (చిన్నసామి) జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1942-07-17”

1746-07-16

1746 : గియుసేప్ పియాజ్జీ జననం. ఇటాలియన్ కాథలిక్ మతగురువు, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. మొదటి  గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దానికి సెరెస్ అని పేరు పెట్టాడు. Continue reading “1746-07-16”

1983-07-16

1983 : కత్రినా కైఫ్ (కత్రినా టర్కోట్) జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, మోడల్, వ్యాపారవేత్త, పరోపకారి, సామాజిక కార్యకర్త. కాస్మెటిక్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ సహ వ్యవస్థాపకురాలు. Continue reading “1983-07-16”

1899-07-15

Seetaramayya Kolachala
kolachala seetharamaiah
Kolachala Seetaramayya1899 : కొలచల సీతారామయ్య జననం. భారతీయ రసాయిన శాస్త్రవేత్త. కెమటాలజీ పితామహుడు గా పరిగణించబడ్డాడు. Continue reading “1899-07-15”